Home
Mobile

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

నేటితరం యువత స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో స్మార్ట్ ఫీచర్లు తప్పనిసరి కావటంతో డిమాండ్అధికంగా ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది..? నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెస్ట్ ఫీచర్లను కలిగి తక్కువ ధరల్లో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందు పొందుపరుచుతున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

Asus Zenfone 5
ఫోన్ ధర రూ.12,999

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అసుస్ జెన్‌ఫోన్ 5 కీలక స్పెసిఫికేషన్‌‌లను పరిశీలించినట్లయితే... 5 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2580 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ( ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అప్‌గ్రేడబుల్), డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రో సిమ్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ (8జీబి/16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్), బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ, 2110 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

LG L90 Dual

ఫోన్ ధర రూ.14,954
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-పై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2540 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

Intex Aqua Curve Mini

ఫోన్ ధర రూ.8,190
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

Karbonn Opium N9:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-పై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

Blackberry Z3

ఫోన్ ధర రూ.15,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (540x960పిక్సల్ రిసల్యూషన్ డిస్ ప్లే),
బ్లాక్‌బెర్రీ వీ10 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

HTC Desire 516

ఫోన్ ధర రూ.14,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1950 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

Xolo Q1011

ఫోన్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2250 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

LG L80

ఫోన్ ధర రూ.13,521
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 400x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2540 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

Motorola Moto E

ఫోన్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుక క్లిక్ చేయండి.

4.3 అంగుళాల ఎల్‌‍సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960 పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1980 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు..మొచ్చిన ధరల్లో!!

Motorola Moto G

ఫోన్ ధర రూ.12,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
2070 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Top 10 Latest Smartphones To Buy in India Under Rs 15,000. Read more in Telugu 
 Gizbot......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X