సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో
స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో
LG G Pro 2:
5.9 అంగుళాల ట్రూ హైడెఫినిషన్ ఐపీఎస్ ప్లస్ ఎల్‌సీడీ తాకేతెర,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.49,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో
Nokia Lumia 1520:
6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-పై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.42,749
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో
Sony Xperia T2 Ultra:
6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-పై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.23,699

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో
Samsung Galaxy Note 3:
5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.44,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో
Sony Xperia Z2:
5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.49,990

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో
XOLO Q3000:
5.7 ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.18,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో
Lenovo S860:
5.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.21,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో
LG G Flex
6 అంగుళాల ఓఎల్ఈడి తాకేతెర (రిసల్యూషన్1280x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
3500ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.65,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో
Samsung Galaxy Note 3 Neo
5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-పై,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.31,135
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో
Micromax Canvas Power A96:
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
2.58జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512ఎంబి ర్యామ్,
4000ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications