భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

|

కెనడాకు చెందిన ప్రముఖ క్వీర్టీ కీప్యాడ్ ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ గత జూన్‌లో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన క్యూ 10 రకం స్మార్ట్‌ఫోన్ పై 13శాతం ధర రాయితీని ప్రకటించింది. దీంతో బ్లాక్బెర్రీ క్యూ10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.38,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ జనవరి 26 వరకు అమలులో ఉంటుందని బ్లాక్‌బెర్రీ ఇండియా సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారీ ధర తగ్గింపును సొంతం చేసుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

హెచ్‌టీసీ డిజైర్ 600సీ:

4.5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.33,900.
ప్రస్తుత మార్కెట్ ధర రూ.26,750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 600సీ:

4.5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.33,900.
ప్రస్తుత మార్కెట్ ధర రూ.26,750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్

డ్యూయల్ సిమ్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్టీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
అల్ట్రాపిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.7అంగుళాల పూర్తి హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.50,055.
ప్రస్తుత ఆన్‌లైన్ మార్కెట్ ధర రూ.43,134.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
 
భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 1020

4.5 అంగుళాల క్లియర్ బ్లాక్ ప్యూర్ మోషన్ హైడెఫినిషన్ + డిస్‌ప్లే,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎష్4 ప్రాసెసర్,
అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
41 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
7జీబి స్కైడ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్,
బ్లూటూత్ 3.0, వై-ఫై, 3జీ, 4జీ ఎల్టీఈ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, జీపీఆర్ఎస్,
2000ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.
విడుదల సమయంల ఫోన్ ధర రూ. 49,000.
ప్రస్తుత మార్కెట్ ధర రూ.40,190.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నెక్సూస్ 4:

1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
4.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
8 మెగా పిక్సల్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
వై-ఫై, 3జీ, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
విడుదల సంయలో ఫోన్ ధర రూ.26,000.
ప్రస్తుత మార్కెట్ ధర రూ.20,990.
కొనుగోలు చేసేందుకు చేసేందుకు క్లిక్ చేయండి.

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 920:

8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
సెకండరీ కెమెరా,
విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.33,000.
ప్రస్తుత ఆన్‌లైన్ మార్కెట్ ధర రూ.21,890.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్:

5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
బ్లూటూత్ 4.0,
3జీ, వై-ఫై, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ స్లాట్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.19,900.
ప్రస్తుత మార్కెట్ ధర రూ.16,699.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

బ్లాక్‌బెర్రీ క్యూ10

3.1 అంగుళాల డిస్‌ప్లే,
1.5గిగాహెట్జ్ ఓఎమ్ఏపీ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.44,990.
ప్రస్తుత మార్కెట్ ధర రూ 32,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

హవాయి అసెండ్ పీ6:

ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4.7 అంగుళాల హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.30,000.
ప్రస్తుత మార్కెట్ ధర రూ.25,099.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 720:

వేగవంతమైన 3జీ కనెక్టువిటీ, వై-ఫై సామర్థ్యం,
స్లిమ్ బాడీ డిజైనింగ్,
4.29 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వైడ్ యాగింల్ లెన్స్),
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
ఫోన్ విడుదల సమయంలో అధికారిక ధర రూ.19,990.
ప్రస్తుత మార్కెట్ ధర రూ. 14,690.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారీ ధర తగ్గింపు అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 625:

1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.19,999.
ప్రస్తుత ఆన్‌లైన్ మార్కెట్ ధర రూ.13,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X