పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధరలు తగ్గింపు!

By Super

Next »

« Previous

ఆపిల్ ఐఫోన్ 4ఎస్ ఇంకా ఐఫోన్ 4(apple iphone 4s, iphone 4):

Apple-iPhone-4S-16GB-Factory-Unlocked-Smartphone-in-Black-or-White

టెక్ టైటాన్ ఆపిల్ ఐఫోన్ 4ఎస్, ఐఫోన్4 లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. వివరాల్లోకివెళితే...

- ఐఫోన్ 4ఎస్(16జీబి వర్షన్) మునుపటి ధర రూ.44,500. తాజా ధర రూ.41,400. తగ్గింపు రూ.3,100

- ఐఫోన్ 4 (8జీబి వర్షన్) మునుపటి ధర రూ.37,900. తాజా ధర రూ28,300. తగ్గింపు రూ.9,600.

ఐఫోన్4: 3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 960పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆపిల్ ఏ4 చిప్‌సెట్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, 1420లిపో బ్యాటరీ, మెమరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి, 32జీబి, 512ఎంబి ర్యామ్.

ఐఫోన్4ఎస్: 3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 960పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆపిల్ ఏ5 చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, 1432ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ, మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), 512ఎంబి ర్యామ్.

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X