పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధరలు తగ్గింపు!

By Super

Next »

« Previous

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ఇంకా గెలాక్సీ ఎస్2 (Samsung Galaxy S3 and Galaxy S2):

Galaxy-S2-vs-Galaxy-S3-pros-Cons

పండుగ సేల్స్ పెంచుకోవటంతో పాటు ఆపిల్‌కు తీవ్రమైన పోటినిచ్చే క్రమంలో దిగ్గజ స్మార్ట్‌ఫోన్ మేకర్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్ ఇంకా గెలాక్సీ ఎస్2ను ధరలను తగ్గించింది.

గెలాక్సీ ఎస్3: గెలాక్సీ ఎస్3 (16జీబి వేరియంట్ ) మునుపటి ధర రూ.38,000, తాజా ధర రూ.34,900, తగ్గింపు రూ.3,100.

గెలాక్సీ ఎస్2: గెలాక్సీ ఎస్2 మునుపటి ధర రూ.27,900, తాజా ధర రూ.25,900, తగ్గింపు రూ.2,000.

గెలాక్సీ నోట్: గెలాక్సీ నోట్ మునుపటి ధర రూ.32,700, తాజా ధర రూ.29,900, తగ్గింపు రూ.2,900.

గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం(త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ కు అప్ డేట్ అయ్యే అవకాశం) , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు.

గెలాక్సీ ఎస్2 స్పెసిఫికేషన్‌లు:

4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్‌ ప్లస్ మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ2.3.4 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ-400మెగా పిక్సల్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos చిప్‌సెట్, 8 మెగాపిక్సల్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16జీబి, 32జీబి), ఎక్సటర్నల్ స్టోరేజ్ 32జీబి, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్ 12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-పై, బ్లూటూత్ (వీ3.0+హెచ్ఎస్), మైక్రోయూఎస్బీ వీ2.0 కనెక్టువిటీ, ఏ-జీపీఎస్ సపోర్ట్, బ్రౌజర్ (ఆడోబ్ ఫ్లాష్, హెచ్ టిఎమ్ఎల్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ,3జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, స్టాండర్డ్ లియోన్ 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ ( స్టాండ్‌బై 710 గంటలు, టాక్‌టైమ్ 18 గంటలు).

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X