పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధరలు తగ్గింపు!

By Super

Next »

« Previous

నోకియా లూమియా 800 (Nokia Lumia 800):

Nokia-Lumia-800-007

మార్చిలో విడుదలైన లూమియా 800 ధర రూ.23,790, తాజా ధర రూ.18,449. ఈ ఫోన్ కోనుగోలు పై రూ.5,110 విలువ చేసే నోకియా ప్యూరిటీ హెడ్‌సెట్ ఉచితం.

స్పెసిఫికేషన్స్:

ఫోన్ చుట్టుకొలత 116.5 x 61.2 x 12.1మిల్లీమీటర్లు,

బరువు 142 గ్రాములు,

3.7 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్లాక్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ చిప్ సెట్,

1.4గిగాహెడ్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,

అడ్రినో 205 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

512ఎంబీ ర్యామ్,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(కార్ల్ జిస్ ఆప్టిక్స్),

1450ఎమ్ఏహెచ్ బీవీ-5జేడబ్ల్యూ బ్యాటరీ (9.5 గంటల టాక్ టైమ్, 335 గంటల స్టాండ్ బై),

కనెక్టువిటీ ఫీచర్లు (హెచ్ ఎస్ డీపీఏ14.4ఎంబీపీఎస్, హెచ్ ఎస్ యూపీఏ 5.76ఎంబీపీఎస్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లుటూత్ 2.1, మైక్రో యూఎస్బీ 2.0.

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X