Home
Mobile

పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధరలు తగ్గింపు!

By Super

Next »

« Previous

హెచ్‌టీసీ డిజైర్ వీ ఇంకా వన్ ఎస్(HTC Desire V and One S):

HTC-One-S-and-HTC-Desire-V-Price-Drop

హెచ్‌టీసీ డిజైర్ వీ: ఈ ఫోన్ మునుపటి ధర రూ.20,499, తాజా ధర రూ.16,999, తగ్గింపు రూ.3,500.

హెచ్‌టీసీ వన్ ఎస్: ఈ ఫోన్ మునుపటి ధర రూ.28,900, తాజా ధర రూ.25,900 తగ్గింపు రూ.3,000.

హెచ్‌టీసీ డిజైర్ వీ స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటంగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1గిగాహెడ్జ్ కార్టెక్స్-ఏ5 ప్రాసెసర్, వై-ఫై, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, లియోన్ 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

హెచ్‌టీసీ వన్ ఎస్ స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

4.3 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

1.7గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,

ఎఫ్ఎమ్ రేడియో,

వై-ఫై,

లిపో 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X