మీ ప్రేమిక కోసం 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌‍లు

    ఫిబ్రవరి 14, వాలంటైన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మీ ప్రేమికును ప్రత్యేకమైన బహుమతితో ఆశ్చర్యపరిచేందుకు 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకమైన డీల్స్ పై లభ్యమవుతున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

    వాలంటైన్స్ డే పేరు వింటేనే ప్రేమికుల హృదయాలు పరవళ్లు తొక్కుతాయి. ఒకరికొకరు సందేశాలు పంచుకోవడం కానుకుల ఇచ్చిపుచ్చుకోవటం వంటి కార్యక్రమాలు ఫిబ్రవరి 14కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ప్రమికుల రోజు పుట్టుక గురించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఏదేమైనప్పటికి ఈ ప్రేమ పండుగకు సమయం దగ్గర పడుతోంది. ఈ రోజున తమ ప్రేమను వ్యక్తీకరించి తమ ప్రేయసి మదిని దోచేయాలని ఆరాటపడే ప్రేమికుల కోసం 10 స్మార్ట్‌ఫోన్‌లను ప్రత్యేక రాయితీల పై లభ్యమవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఓ డీల్‌ను అందుకుని మీ ప్రేమికను ఆశ్చర్యంలో ముంచెత్తండి.

    మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

    వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

    గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

    మీ ప్రేమిక కోసం 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌‍లు

    Panasonic T31:

    4 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
    టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
    1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
    4జీబి ఇంటర్నల్ మెమరీ,
    512 ఎంబి ర్యామ్,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
    ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    డ్యుయల్ సిమ్, బ్లూటూత్ వీ4.0, ఏ2డీపీ, జీపీఎస్,
    యూఎస్బీ, ఎడ్జ్, జీపీఆర్ఎస్, వై-ఫై,
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    మీ ప్రేమిక కోసం 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌‍లు

    Lava Iris 404e:

    0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    హైడెఫినిషన్ రికార్డింగ్,
    ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
    డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
    4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
    1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
    వై-ఫై కనెక్టువిటీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    మీ ప్రేమిక కోసం 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌‍లు

    iBall Andi Uddaan:

    8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
    డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
    మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
    5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
    1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
    ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    వై-ఫై కనెక్టువిటీ,
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    మీ ప్రేమిక కోసం 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌‍లు

    Lava Iris 405 Plus:

    4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
    ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
    0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    4జీబి రోమ్,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
    బ్లూటూత్, 3జీ, వై-ఫై, జీపీఆర్ఎస్, ఎడ్జ్, యూఎస్బీ పోర్ట్,
    జీపీఎస్, ఏజీపీఎస్,
    1400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    మీ ప్రేమిక కోసం 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌‍లు

    Samsung Galaxy Trend s7392:

    4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
    ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
    512ఎంబి ర్యామ్,
    3 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా,
    0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    4జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకున సౌలభ్యత,
    బ్లూటూత్, వై-ఫై, 3జీ, యూఎస్బీ పోర్ట్,
    1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    మీ ప్రేమిక కోసం 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌‍లు

    Karbonn Titanium S5 Plus:

    5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్,
    1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
    1జీబి ర్యామ్,
    ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
    0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    4జీబి ఇంటర్నల్ మెమెరీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
    డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్ కనెక్టువిటీ,
    1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    మీ ప్రేమిక కోసం 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌‍లు

    Micromax MAd A94:

    4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
    ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
    512ఎంబి ర్యామ్,
    5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
    5మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
    1.5జీబి ఇంటర్నల్ మెమరీ,
    3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
    1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    మీ ప్రేమిక కోసం 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌‍లు

    Nokia Lumia 520:

    4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
    విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
    1గిగాహెట్జ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,
    512ఎంబి ర్యామ్,
    5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    8జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    3జీ, జీపీఎస్, గ్లోనాస్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్,
    బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
    1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    మీ ప్రేమిక కోసం 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌‍లు

    Samsung Galaxy S Duos 2:

    4 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
    డ్యుయల్ సిమ్,
    ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ సెకండరీ కెమెరా,
    1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
    768ఎంబి ర్యామ్,
    4జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
    బ్లూటూత్, వై-ఫై, జీపీఆర్ఎస్, 3జీ కనెక్టువిటీ,
    1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    మీ ప్రేమిక కోసం 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌‍లు

    Samsung Galaxy Star Pro:

    4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ డిస్‌ప్లే,
    1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
    512ఎంబి ర్యామ్,
    ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
    4జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
    బ్లూటూత్, యూఎస్బీ పోర్ట్, ఎడ్జ్, జీపీఆర్ఎస్,
    1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
    Opinion Poll
    X

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more