2014లో విడుదల కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

మొబైలింగ్.. కంప్యూటింగ్.. ఇంటర్నెట్ బ్రౌజింగ్.. గేమింగ్.. చాటింగ్ వంటి కమ్యూనికేషన్ వనరులను ఏకకాలంలో సాకారం చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లకు నేటి మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. సామ్‌సంగ్, యాపిల్,నోకియా, సోనీ వంటి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో తమదైన హవాను కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్‌లకు మేమేమి తీసిపోమన్నట్లు మైక్రోమాక్స్, కార్బన్ వంటి దేశవాళీ  స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇండియా వంటి మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో నవ్వా.. నేనా అన్న పోటీ మార్కెట్లో కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే క్రమంలో కంపెనీలు లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లతో ముందుకొస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అంతర్జాతీయ కంపెనీల నుంచి త్వరలో విడదల కాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Apple iPhone 6

2014లో విడుదల కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 6

ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...

4.7 అంగుళాల ఎల్ఈడి బ్యాక్ లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఐఓఎస్ వీ7.2 ప్లాట్ ఫామ్,
యాపిల్ ఏ8, క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
నానో సిమ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
నాన్ రిమూవబుల్ లై-పో బ్యాటరీ.

Google Nexus 6

2014లో విడుదల కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

Google Nexus 6

ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.5 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 3000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీబి ర్యామ్,
3100ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

HTC One M8 Ace

2014లో విడుదల కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

HTC One M8 Ace

ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
4 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
నాన్ రిమూవబుల్ లై-పో 2600 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

Lenovo Vibe Z2 Pro

2014లో విడుదల కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe Z2 Pro

ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
క్వాడ్ కోర్ 2.5గిగాహెట్జ్ క్రెయిట్ 400 ప్రాసెసర్,
16 మెగతా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),
ఇంటర్నల్ మెమెరీ (16జీబి, 32జీబి), 2జీబి ర్యామ్,
నాన్ రిమూవబుల్ లై-పో 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

HTC One M8 Prime

2014లో విడుదల కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

HTC One M8 Prime

ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...

5.5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4. కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3,
హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్ ఫేస్,
డ్యూయల్ 4 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 2688х1520పిక్సల్స్, ఆటో ఫోకస్, డ్యూయల్ ఎల్ఈడి (డ్యూయల టోన్) ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
నాన్ రిమూవబుల్ లై-పో బ్యాటరీ.

Samsung Galaxy Core 2 Dual SIM

2014లో విడుదల కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Core 2 Dual SIM

ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...

4.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1.2 గిగాహెట్జ్ సీపీయూ,
5 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 2592 х 1944పిక్సల్స్, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబి ర్యామ్,
లై-ఐయోన్ 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

HTC Desire 616

2014లో విడుదల కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 616

ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1.7 గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్ ఫేస్,
మీడియాటెక్ ఎంటీ6592 చిప్ సెట్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరార (రిసల్యూషన్ 3264 x 2448పిక్సల్స్, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
లై-ఐయోన్ బ్యాటరీ.

BlackBerry A10

2014లో విడుదల కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

BlackBerry A10

ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
బ్లాక్‌బెర్రీ 10.2 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8960 ప్రో స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్,
డ్యూయల్ కోర్ 1.7గిగాహెట్జ్ క్రెయిట్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (రిసల్యూషన్ 3264 x 2448పిక్సల్స్, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
లై-ఐయోన్ 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

BlackBerry Porsche Design P'9531

2014లో విడుదల కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

BlackBerry Porsche Design P'9531

ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...

2.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8655 స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
1.2గిగాహెట్జ్ సీపీయూ,
అడ్రినో 205 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (రిసల్యూషన్ 2592 х 1944పిక్సల్స్, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
8జీబి ఇంటర్నల్ మెమరీ,
768ఎంబి ర్యామ్,
లై-ఐయోన్ 1000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy S5 mini

2014లో విడుదల కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5 mini

ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...

4.5 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్ క్వాడ్‌కోర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్ 3264 x 2448పిక్సల్స్, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
లై-ఐయోన్ 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

LG G3 mini

2014లో విడుదల కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

LG G3 mini

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1.2 గిగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 2592 х 1944పిక్సల్స్, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
8జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్,
లై-ఐయోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting