10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

|

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ విక్రయాల విభాగంలో మైక్రోమాక్స్ తనదైన శైలిలో దూసుకువెళుతోంది. ముఖ్యంగా మైక్రోమాక్స్ కాన్వాస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఇదే ధృక్పదంతో మైక్రోమాక్స్, 2015 ఆరంభంలో కాన్వాస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసే అవకాశముందని రూమర్ మిల్స్ కోడైకూస్తున్నాయి.

అయితే ఈ ఫోన్‌కు సంబంధించి ఫోటోలుగాని స్పెసిఫికేషన్‌లు గాని అధికారికంగా తెలియరాలేదు. నిపుణుల అంచనాల ప్రకారం మైక్రోమాక్స్ కాన్వాస్ 5.. ఐదు అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశముంది. మీడియాటెక్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌‍తో పాటు 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 18 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్‌ను ఈ ఫోన్‌లో పొందుపరిచే అవకాశం ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మార్కెట్లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas 4 Plus A315

ఫోన్ ధర రూ.14,696
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టాకోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas A1

ఫోన్ ధర రూ.6,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
1700 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Nitro A310

ఫోన్ ధర రూ.12,496
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా‌కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాససర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2500 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas XL2 A109

ఫోన్ ధర రూ.7469
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Knight Cameo A290

ఫోన్ బెస్ట్ ధర రూ.10,155
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టాకోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas L A108

ఫోన్ బెస్ట్ ధర రూ.11,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2350 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Fire 2 A104

ఫోన్ బెస్ట్ ధర రూ.6314
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:
4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
1900 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas HD Plus A190

ఫోన్ బెస్ట్ ధర రూ.10,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ ఫీచర్లు:

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
హెక్సా కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Fire A093

ఫోన్ బెస్ట్ ధర రూ.5,777
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ ఫీచర్లు:

4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
1750 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Gold

ఫోన్ బెస్ట్ ధర రూ.14,375
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టాకోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగతా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2300 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 10 Micromax Smartphones With Android KitKat, Dual SIM Support To Buy in India this November. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X