నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

|

గడిచిన నవంబర్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణలతో ఆవిష్కరణలతో ఇండియన్ మార్కెట్‌కు నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చింది. యాపిల్, సామ్ సంగ్, గూగుల్, హవాయి, జియోని, మైక్రోమ్యాక్స్, సోనీ, సామ్సంగ్, సెల్‌కాన్, జోలో, లావా, ఐబాల్, కార్బన్ వంటి బ్రాండ్‌లు సరికొత్త శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా నవంబర్‌లో విడుదలైన బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించిన వివరాలను మీతో షేర్ చేసుకుంటన్నాం.

యాపిల్ ఐఫోన్ ఎస్:

4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. ధర రూ.49,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 5సీ:

పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0. ఐఫోన్ 5ఎస్ ఇండియన్ మార్కెట్లో 16/32/64జీబి మెమరీ స్టోరేజ్. ధర రూ.37,490. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ ఎస్:

4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. ధర రూ.49,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 5సీ:

పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0. ఐఫోన్ 5ఎస్ ఇండియన్ మార్కెట్లో 16/32/64జీబి మెమరీ స్టోరేజ్. ధర రూ.37,490. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

హవాయి అసెండ్ పీ6:

సింగిల్ సిమ్,
4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎష్, గ్లోనాస్ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.25,199.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నెక్సూస్ 5

ఫోన్ పరిమాణం 69.17x137.84x8.59మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు, 4.95 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే (445 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్‌వేగం 2.3గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (17 గంటల టాక్‌టైమ్, 300 గంటల స్టాండ్‌బై టైమ్). కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ బ్యాండ్ వై-ఫై (24జీ/5జీ), 3జీ/4జీ ఎల్టీఈ ఇంకా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఆండ్రాయిడ్ బీమ్), వైర్ లెస్ ఛార్జింగ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్. ధర రూ.28,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ మాక్స్:

సింగిల్ సిమ్,
5.9 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ (1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఇంటర్నల్ మెమరీ (16జీబి, 32జీబి),
2జీబి ర్యామ్,
4 మెగా పిక్సల్ అల్ట్రా పిక్సల్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.53,899.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

జియోని జీప్యాడ్ జీ3

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2250ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,242.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117:

5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.14,390.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

జోలో క్యూ2000

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5.5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా.
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్ కనెక్టువిటీ,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.14499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

జోలో క్యూ 500:

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4 అంగుళాల టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.7,350
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మరిన్ని జోలో స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

నవంబర్‌లో విడుదలైన టాప్10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2:

4 అంగుళాల డబ్ల్యూవీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480×800పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
768ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ హెచ్ ఎస్ పీఏ+, వై-ఫై 802.11 బీజీఎన్, బ్లూటూత్, ఏజీపీఎస్,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.10,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X