భారత్‌లో గత వారం విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఒక్కసారిగా దిగరావటంతో ప్రతి కుటుంబంలోనూ ఓ స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్, సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటంలో మైక్రోమాక్స్, కార్బన్, సెల్‌కాన్, లావా, ఇంటెక్స్ వంటి దేశవాళీ కంపెనీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గత వారం మార్కెట్లో విడుదలైన 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్‌లో గత వారం విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Grand Neo Plus
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు:

5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో గత వారం విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా ఇకో

ఫోన్ ఫీచర్లు

4 అంగుళాల డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
డ్యుయల్ సిమ్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో గత వారం విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా వై3

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, బ్లూటూత్, వై-ఫై)
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో గత వారం విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

లావా ఐరిస్ ఆల్ఫా

5 అంగుళాల టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ పూర్తి లామినేషన్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో గత వారం విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ066

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6571 ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2జీ, వై-ఫై, బ్లూటూత్,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో గత వారం విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఐబాల్ ఆండీ 4ఎల్ పల్స్

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్,
విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ (2జీ+3జీ),
5 మెగా పిక్సల్ ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో గత వారం విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఒప్పో యూ3

5.9 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6752 64 బిట్ ప్రాసెసర్,
మాలీ 7760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్ (మైక్రో+నానో),
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో గత వారం విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Kyocera Infobar A03

4.5 అంగుళాల హైడెఫినిషన్ IGZO ఏ034.5 అంగుళాల హైడెఫినిషన్
IGZO డి‌స్‌ప్లే,
రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,
2.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్,
13.1 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్,
2020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో గత వారం విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ZTE Blade V2 4G LTE

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో)
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
4జీ ఎల్టీఈ, వై-పై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, ఏ-జీపీఎస్,
2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో గత వారం విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Sharp Aquos Mini SHV31 (షార్ప్ ఆక్వాస్ మినీ ఎస్‌హెచ్‌వీ31)
4.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ IGZO డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
2.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13.1 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, 2120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Mobile Phones Launched in India this Week. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot