Home
Mobile

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు విపరీతమైన డిమాండ్ నెలకున్న విషయం తెలిసిందే. వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను కోరుకుంటున్న నేటి యువత శక్తవంతమైన ప్రాసెసర్‌లను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆక్టా కోర్ ప్రాసెసర్ పై స్పందించే స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆక్టా కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతున్న 10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Huawei Ascend G750

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా , 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.20,949
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Panasonic P81

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా‌కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.17,740
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Huawei Honor 3X

5.5 అంగుళా ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా‌కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకనే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.21,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Gionee Elife S5.5:

5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.22,266

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Knight A350

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్, 2350 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.21,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Gionee Elife E7 Mini

4.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
2200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.17,149

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn Titanium Octane Plus

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏమెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.15,989
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

iBerry Auxus Nuclea X

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2800ఎమ్ఏహెచ్, లై-ఐయోన్ బ్యాటరీ
ఫోన్ ధర రూ.14,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Intex Aqua Octa:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.15,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఆక్టా కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

iBerry Auxus Nuclea N2

5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.23,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X