2016లో రాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే..?

Written By:

కమ్యూనికేషన్ అవసరాలతో పాటు మల్టీ టాస్కింగ్ అవసరాలు కూడా పెరగటంతో ఎక్కువ ర్యామ్ సామర్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్ ల కోసం యువత ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో 4జీబి ర్యామ్ ఫోన్‌లకు క్రేజ్ పెరుగుతూ వస్తోంది. ఫోన్‌లో ర్యామ్ సామర్థ్యం పెరిగే కొద్ది మల్టీటాస్కింగ్‌తో పాటు గేమింగ్ సామర్థ్యం మరింత పెరుగుతుంది. 6జీబి ర్యామ్‌తో ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసించబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read more : రూ.10,000 రేంజ్‌లో బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2016లో రాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే..?

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 6 

రూమర్ స్పెసిఫికేషన్స్:

6జీబి ర్యామ్,
5.8 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ వీ6.0.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 823 ప్రాసెసర్.

 

2016లో రాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే..?

హువావే మేట్ 9 

రూమర్ స్పెసిఫికేషన్స్:

6 అంగుళాల ఐపీఎస్ నియో ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెకర్షన్,
హైసిలికాన్ కైరిన్ 960 చిప్ సెట్,
6జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం,
128జీబి ఇంటర్నల్ మెమరీ.

 

2016లో రాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే..?

వన్‌ప్లస్ 3

రూమర్ స్పెసిఫికేషన్స్:

5.6 అంగుళాల పెద్ది డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
6జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ (16జీబి, 32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వేగవంతమైన ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

2016లో రాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే..?

అసుస్ జెన్‌ఫోన్ 3 

రూమర్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
ఇంటెల్ ఆటమ్ జెడ్3590 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
128జీబి ఇంటర్నల్ మెమరీ.

 

2016లో రాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే..?

షియోమీ ఎంఐ నోట్ 2

రూమర్ స్పెసిఫికేషన్స్:

5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
3డీ టచ్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ వీ6.0 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8996 స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి 64జీబి, 128జీబి),
నాన్ రిమూవబుల్ 3600 ఎమ్ఏహెచ్ బ్యాటిరీ.

 

2016లో రాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే..?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8

రూమర్ స్పెసిఫికేషన్స్:

5.2 అంగుళాల 4కే డిస్ ప్లే (రిసల్యూషన్ 4096 x 2160పిక్సల్స్),
స్నాప్ డ్రాగన్ క్వాల్కమ్ ఆక్టా కోర్ 3.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,

 

2016లో రాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే..?

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 3

రూమర్ స్పెసిఫికేషన్స్:

6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే,
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్,
6జీబి ర్యామ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
128జీబి స్టోరేజ్ ఆప్షన్,
3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

2016లో రాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే..?

షియోమీ ఎంఐ 6

రూమర్ స్పెసిఫికేషన్స్:

5.2 అంగుళాల అల్ట్రా హైడెఫినిషన్ 4కే స్ర్కీన్ (రిస్యూలషన్ 4096 x 2160పిక్సల్స్),
మెటల్ యునిబాడీ రేర్ గ్లాస్,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా కోర్ 2.5గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
7 మెగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

2016లో రాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే..?

ఎల్‌జీ జీ6

రూమర్ స్పెసిఫికేషన్స్:

5.6 అంగుళాల 4కే డిస్ ప్లే (రిసల్యూషన్ 4096 x 2160పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
స్నాప్ డ్రాగన్ క్వాల్కమ్ ఆక్టా కోర్ 3.0 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
24 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 64జీబి, 128జీబి),
4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

2016లో రాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే..?

సోనీ ఎక్స్‌పీరియా క్యూటీ

రూమర్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్,
0.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
12 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
64 బిట్ ఎన్-విడియా ఎక్స్1 చిప్ 2.3 ఆక్టా కోర్ ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, 4జీ, వై-ఫై 802.11, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ),
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Most-awaited 6GB RAM Smartphones of 2016. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot