ఎండబ్ల్యూసీ 2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

|

ప్రపంచపు అతిపెద్ద మొబైల్ ఎగ్జిబిషన్ ఈవెంట్ లలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఒకటి. ఈ ప్రదర్శనను పురస్కరించుకుని అంతర్జాతీయ బ్రాండ్ లు తమ ఫ్లాగ్ షిప్ మోడల్ స్మార్ట్ ఫోన్ లను పరిచయం చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఎండబ్ల్యూసీ 2015లోనూ సరిగ్గా ఇలాంటి చరిత్రే పునరావృతం అయ్యింది. ఈ అతిపెద్ద మొబైల్ ట్రేడ్ షోను పురస్కరించుకుని సామ్ సంగ్, హెచ్ టీసీ, సోనీ, లెనోవో వంటి ప్రముఖ కంపెనీలు తమ ఫ్లాగ్ షిప్ డివైస్ లను విడుదల చేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఎండబ్ల్యూసీ 2015కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూద్దాం....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఎండబ్ల్యూసీ  2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Edge 6 (సామ్‌సంగ్ గెలాక్సీ ఎడ్జ్6)

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్), 577 పీపీఐ, ఎక్సినోస్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్, ఇంటర్నెట్ మెమరీ వేరియంట్స్ 32/64/128జీబి, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలానే లైవ్ హెచ్ డీఆర్ ప్రత్యేకతలతో), ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), బ్లూటూత్ ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ 2,550 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 143.4 x 70.5 x 6.8మిల్లీ మీటర్లు, బరువు 138గ్రాములు.

ఎండబ్ల్యూసీ  2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

HTC One M9 (హెచ్‌టీసీ వన్ ఎమ్9)

ఈ హెచ్‌టీసీ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (1080x1920పిక్సల్స్) 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టా కోర్ (క్వాడ్‌కోర్ 2గిగాహెర్ట్జ్ + క్వాడ్‌కోర్ 1.5గిగాహెర్ట్జ్) ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (సఫైర్ కవర్ లెన్స్, బీఎస్ఐ సెన్సార్, ఎఫ్/2.2 అపెర్చర్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలతో), 4 అల్ట్రా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే.. సింగిల్ నానో సిమ్ కార్డ్, వేగవవంతమైన 4జీ ఎల్టీఈ, 3జీ, జీపీఆర్ఎస్/ఎడ్జ్, మైక్రో యూఎస్బీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై, బ్లూటూత్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, కంపాస్, మ్యాగ్నటిక్, సెన్సార్ హబ్. 2840 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థ హెచ్‌టీసీ వన్ ఎమ్9లో ఏర్పాటు చేసారు. ఫోన్ చుట్టుకొలత 144.6x69.7x9.61మిల్లీ మీటర్లు, బరువు 157 గ్రాములు.

 

ఎండబ్ల్యూసీ  2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్), 577 పీపీఐ, ఎక్సినోస్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్, ఇంటర్నెట్ మెమరీ వేరియంట్స్ 32/64/128జీబి, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలానే లైవ్ హెచ్ డీఆర్ ప్రత్యేకతలతో), ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), బ్లూటూత్ ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ 2,550 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 143.4 x 70.5 x 6.8మిల్లీ మీటర్లు, బరువు 138గ్రాములు.

 

ఎండబ్ల్యూసీ  2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

5.2 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
మీడియాటెక్ 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (నాన్ రిమూవబుల్).

 

ఎండబ్ల్యూసీ  2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo A7000 (లెనోవో ఏ7000)

5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 × 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6752ఎమ్ ప్రాసెసర్, 16 కోర్ మాలీ టీ760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2900 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.

 

ఎండబ్ల్యూసీ  2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

లుమియా 640 ఎక్స్ఎల్ స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే.. 5.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌‍డ్రాగన్ 400 సీపీయూ, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం.

ఎండబ్ల్యూసీ  2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ లాలీపాప్ వీ5.0 ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (రిసల్యూషన్ 3456 x 4608పిక్సల్స్), ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్ కెమెరా, ట్రిపుల్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీబి ర్యామ్, నాన్ -రిమూవబుల్ లై-పో 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఎండబ్ల్యూసీ  2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Microsoft Lumia 640 (మైక్రోసాఫ్ట్ లుమియా 640 )

5 అంగుళాల క్లియర్ బ్యాక్ హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 400 ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 128జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10), డ్యుయల్ సిమ్ (ఆప్షనల్), 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు 4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎష్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఎండబ్ల్యూసీ  2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఎండబ్ల్యూసీ  2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎండబ్ల్యూసీ 2015లో ఉర్రూతలూగించిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

LG Magna (ఎల్‌జీ మాగ్నా)

Best Mobiles in India

English summary
Top 10 Most Expected Smartphones Got launched At MWC 2015 Event. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X