10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

Posted By:

స్మార్ట్‌ఫోన్ ఎంపికలో భాగంగా స్ర్కీన్‌సైజ్ కీలక పాత్ర పోషిస్తుంది. 3 అంగుళాల నుంచి 5 అంగుళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతాయి. వీటిని ఎంపిక చేసుకోవటం వల్ల ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరింత క్వాలిటీతో కూడుకుని ఉంటుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే మన్నికదై ఉండాలి. సూపర్ ఆమోల్డ్ ప్లస్, క్లియర్ ఎల్‌సీడీ, యాపిల్ రెటీనా డిస్‌ప్లేతో కూడిన అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవతున్నాయి. ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్‌కు గుండెకాయ లాంటిది.

వేగవంతమైన ప్రాసెసర్ ఫోన్ పనితీరును మరింత మెరగుపరుస్తుంది. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లో 2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన క్వాడ్‌కోర్ లేదా ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉండేలా చూసుకోండి.

మార్కెట్లో లభ్యమవుతోన్న 10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

Samsung Galaxy Note 4 (సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4)

ఫోన్ ధర రూ.54,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ప్రత్యేకతలు:

2.7గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్,
అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4జీ కనెక్టువిటీ సపోర్ట్.

 

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

Google Nexus 6 (గూగుల్ నెక్సస్ 6)

ఫోన్ ధర రూ.43,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

6 అంగుళాల క్యూహైడెఫినిషన్ అమోల్డ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ5 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2.7గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4జీ కనెక్టువిటీ.

 

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

Apple iPhone 6 (యాపిల్ ఐఫోన్ 6)
ఫోన్ ధర రూ.52,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

ఐఓఎస్ 8,
ఏ8 చిప్, ఎమ్8 మోషన్ కో ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా.

 

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

Samsung Galaxy Note Edge (సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్)
ఫోన్ ధర రూ.54,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4జీ కనెక్టువిటీ.

 

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

HTC One M8 (హెచ్‌టీసీ వన్ ఎమ్8)

ఫోన్ ధర రూ.59,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

HTC Desire Eye (హెచ్‌టీసీ డిజైనర్ ఐ)

ధర రూ.37,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.2 అంగుళాల టచ్‌స్ర్కీన్ హైడెఫినిషన్ డిస్‌‍ప్లే,
ఆండ్రాయిడ్ వీ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం,
2.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 801 స్నాప్‌డ్రాగన్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

 

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

HTC One E8

ఫోన్ ధర రూ.36,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాససర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

 

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

ఎల్‌జీ జీ3

ఫోన్ ధర రూ.39,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం,
2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా..

 

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

Samsung Galaxy Alpha (సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా)

ఫోన్ ధర రూ.33,935
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.4.4 ఆపరేటింగ్ సిస్టం,
1.8గిగాహెర్ట్జ్ + 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

 

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

Samsung Galaxy Note 3 (సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3)

ఫోన్ ధర రూ.35,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.7 అంగుళాల స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
ఎక్సినోస్ 5 ఆక్టా 5420 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి),
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Most Popular Smartphones Above Rs 30,000 to buy in Jan 2015. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot