2021 లో అత్యధికంగా అమ్ముడైన Top 10 ఫోన్లు ఇవే ..! లిస్ట్ చూడండి.

By Maheswara
|

ఇటీవల పరిశోధనా సంస్థలు నిర్వహించిన గ్లోబల్ హ్యాండ్‌సెట్ మోడల్ ట్రాకర్ ప్రకారం, 2021 ,మొదటి త్రైమాసికం లో స్మార్ట్ఫోన్ ల అమ్మకాలు విడుదల చేసింది.ఈ రిపోర్ట్ ల ప్రకారం, "ప్రపంచ స్మార్ట్‌ఫోన్ ఆదాయాలు 2021 Q1లో 100 బిలియన్ డాలర్లను దాటాయి. ఇది ఫ్లాగ్‌షిప్‌లచే నడిచే మొదటి త్రైమాసిక రికార్డును నెలకొల్పింది.

 

రిపోర్ట్ లలోని డేటా ప్రకారం

ఈ రిపోర్ట్ లలోని డేటా ప్రకారం, 2021 మొదటి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన 10 ఫోన్‌ల జాబితాలో ఫ్లాగ్‌షిప్‌లతో పాటు సరసమైన ఫోన్‌ల ను జాబితా చేయబడింది. ఈ టాప్ 10 ఫోన్ల లిస్టును ఇక్కడ చూడండి.

Also Read: అసాధ్యం...! అనుకున్న వాటిని హ్యాక్ చేసి దాదాపు 15 వేల కోట్లు దోచేశారు.Also Read: అసాధ్యం...! అనుకున్న వాటిని హ్యాక్ చేసి దాదాపు 15 వేల కోట్లు దోచేశారు.

Apple iPhone 12

Apple iPhone 12

ఆపిల్ ఐఫోన్ 12 మోడల్ 2021 సంవత్సరం (క్యూ 1-2021) మొదటి త్రైమాసికంలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్. కౌంటర్ పాయింట్ డేటా ప్రకారం, ఇది క్యూ 1 లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో 5% అమ్మకాలు చేసింది. ప్రారంభ ధర రూ .70,900 వద్ద లభిస్తుంది, ఐఫోన్ 12 బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్, వైట్ అనే ఆరు కలర్ ఆప్షన్లలో వస్తుంది

Apple iPhone 12 Pro Max
 

Apple iPhone 12 Pro Max

ప్రస్తుత లైనప్‌లో అత్యంత ఖరీదైన ఐఫోన్ 12 ప్రో మాక్స్ ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో 2 వ స్థానంలో నిలిచింది. ఈ ఫోన్ రూ .1.24,700 నుండి లభిస్తుంది.

Apple iPhone 12 Pro

Apple iPhone 12 Pro

ఈ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన మూడవ ఫోన్ ఐఫోన్ - ఐఫోన్ 12 ప్రో. 2020 యొక్క అత్యంత శక్తివంతమైన ఐఫోన్ యొక్క చిన్న స్క్రీన్ వేరియంట్, ఇది 1,15,100 రూపాయల వద్ద లభిస్తుంది.

Also Read:ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసిన ఆధార్ కార్డు చెల్లుబాటు అయ్యే విధంగా మార్చడం ఎలా ?Also Read:ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసిన ఆధార్ కార్డు చెల్లుబాటు అయ్యే విధంగా మార్చడం ఎలా ?

Apple iPhone 11

Apple iPhone 11

2019 లో అత్యంత సరసమైన ఐఫోన్ జాబితాలో 4 వ స్థానంలో ఉంది. ఐఫోన్ 11 ప్రస్తుతం ప్రారంభ ధర రూ .53,250 వద్ద లభిస్తుంది. ఇది మొత్తం అమ్మకాలలో సుమారు 2% వాల్యూమ్‌ను కలిగి ఉంది.

Xiaomi Redmi 9A

Xiaomi Redmi 9A

క్యూ 1 2021 కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌ల జాబితాలో మొదటి ఆండ్రాయిడ్ ఫోన్ 4 వ స్థానంలో ఉన్న షియోమి రెడ్‌మి 9A. గత ఏడాది సెప్టెంబర్‌లో భారతదేశంలో ప్రారంభించిన ఇది 6,999 రూపాయల వద్ద లభిస్తుంది.

Xiaomi Redmi 9

Xiaomi Redmi 9

కౌంటర్ పాయింట్ ప్రకారం, 2021 లో ప్రపంచంలోనే ఐదవ అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ షియోమి ఫోన్, రెడ్‌మి 9. ఇది ప్రస్తుతం రూ .8,799 వద్ద లభిస్తుంది.

Samsung Galaxy A12

Samsung Galaxy A12

రిపోర్ట్ యొక్క 7 వ స్థానంలో శామ్సంగ్ గెలాక్సీ A12 ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ .12,999 వద్ద లభిస్తుంది.

Xiaomi Redmi Note 9

Xiaomi Redmi Note 9

షియోమి రెడ్‌మి నోట్ 9 ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో 8 వ అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్. దీన్ని రూ .10,999 నుండి కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A21s

Samsung Galaxy A21s

మరో శామ్‌సంగ్ ఎ-సిరీస్ ఫోన్, శామ్‌సంగ్ గెలాక్సీ A21s లు 2021 లో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో 9 వ స్థానంలో నిలిచాయి. ఈ మిడ్ రేంజ్ ఫోన్ ధర రూ .15,400.

Samsung Galaxy A31

Samsung Galaxy A31

ఈ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌ల జాబితాలో 10 వ స్థానంలో శామ్‌సంగ్ గెలాక్సీ A31 ఉంది. ఇది రూ .17,999 వద్ద లభిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Top 10 Most Selling Smartphones In 2021 First Quarter. Check The List And Prices Of Smartphones.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X