Jio ఎఫెక్ట్, మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న 10 ఫోన్‌లు

|

రిలయన్స్ జియో ఆసక్తికర ఆఫర్ల నేపథ్యంలో ఇండియన్ 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది. 2జీ, 3జీ ఫోన్‌లకు స్వస్తి పలికి 4జీ ఫోన్‌లకు స్విచ్ అయ్యే ఆలోచనలో ఉన్న చాలా మంది యూజర్లు మార్కెట్లో బెస్ట్ 4జీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు.

Jio ఎఫెక్ట్, మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న 10  ఫోన్‌లు

Read More : Jio సిమ్ కోసం చూస్తున్నారా, పొందండిలా..!

తాజా పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్ ట్రెండ్‌ను విశ్లేషించినట్లయితే రూ.3,000 నుంచి రూ.50,00 వరకు అన్ని రకాల బడ్జెట్ రేంజ్‌లలో 4జీ స్మార్ట్‌ఫోన్‌లు సిద్ధంగా ఉన్నాయి. గత వారం రోజులుగా మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న 10 బెస్ట్ 4జీ
స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7
బెస్ట్ ధర రూ.59,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ కర్వుడ్ డ్యుయల్ ఎడ్జ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టా కోర్ ఎక్సినోస్ 8890 (2.3గిగాహెర్ట్జ్ క్వాడ్ + 1.6గిగాహెర్ట్జ్) 64 బిట్ ఎన్ఎమ్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.01 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఐపీ68 రేటింగ్, ఎస్ పెన్ స్టైలస్, హార్ట్ రేట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, బారో మీటర్, 4జీ ఎల్టీఈ, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J7 (2016)
 

Samsung Galaxy J7 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016)
బెస్ట్ ధర రూ.15,990

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ

షియోమీ

షియోమీ రెడ్మీ నోట్ 3
బెస్ట్ ధర రూ.9,999

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల పూర్తి హైడెఫినషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, MIUI 7 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8956 స్నాప్ డ్రాగన్ 650 ప్రాసెసర్, క్వాడ్ కోర్ 1.4గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 డ్యుయల్ కోర్ 1.8గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ72 సీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), ఇంటర్నల్ మెమరీ (16జీబి, 32జీబి).,

 

Samsung Galaxy J5 (2016)

Samsung Galaxy J5 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016)

బెస్ట్ ధర రూ.13,290
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.2 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,

 

మోటరోలా మోటో జీ4 ప్లస్

మోటరోలా మోటో జీ4 ప్లస్

మోటరోలా మోటో జీ4 ప్లస్
బెస్ట్ ధర రూ.13,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్ విత్ అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ (16జీబి, 32జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ.

 

Samsung Galaxy J2 (2016)

Samsung Galaxy J2 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016)
బెస్ట్ ధర రూ.9,750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్ప్రెడ్‌ట్రమ్ ఎస్‌సీ8830 ప్రాసెసర్ విత్ మాలీ 400 ఎంపీ2 జీపీయూ,
1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

 

Xiaomi Redmi 3s

Xiaomi Redmi 3s

షియోమీ రెడ్మీ 3ఎస్
బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 (4 x 1.2 GHz Cortex A53 + 4 x 1.5 GHz Cortex A53) 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్టీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, MIUI 7 యూజర్ ఇంటర్ ఫేస్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J5

Samsung Galaxy J5

సామ్‌సంగ్ గెలాక్సీ జే5
బెస్ట్ ధర రూ.11,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ వీ6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ 64 బిట్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1.5జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ.

 

OnePlus 3

OnePlus 3

వన్‌ప్లస్ 3
బెస్ట్ ధర రూ.27,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు :

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ 2.5డీ కర్వుడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 2.15గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 64బిట్ ప్రాసెసర్ విత్ అడ్రినో 350 జీపీయూ, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

 

Samsung Galaxy S7 Edge

Samsung Galaxy S7 Edge

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్
బెస్ట్ ధర రూ.50,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్) 534 పీపీఐ సూపర్ అమోల్డ్ ఆల్వేస్ ఆన్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్ర్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, ఇంటర్నట్ స్టోరేజ్ కెపాసిటీ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హార్ట్ రేట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బారోమీటర్, ఐపీ68 రేటింగ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Most Read Articles
Best Mobiles in India

English summary
Top 10 Most Trending Smartphones of Last Week That You Can Buy. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X