10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

ఈ వీకెండ్ ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా రూ.10,000 ధరల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ స్మార్ట్‌‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..?, అయితే ఈ శీర్షిక మీకో మార్గదర్శికావచ్చు. అత్యుత్తమ స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో రూ.10,000 ధర పరిధిలో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరగుతోంది.

గూగుల్‌ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్‌ మొబైల్‌ గుండె చప్పుడులా మారిపోయింది. పేరొందిన మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టంలను వెనక్కి నెట్టేసి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న మొబైల్‌ ఫ్లాట్‌ఫాంగా రికార్డ్‌లు సృషిస్తోంది. ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్‌లో వివిధ అంశాలకు సంబంధించి అప్లికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో హ్యాకర్లు వైరస్‌లతో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌కి అంగరక్షకుల్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 525:

4 అంగుళాల ఐపీఎల్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64రజీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,661
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S Duos 2:

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్400x 800పిక్సల్స్,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునేు సౌలభ్యత,
768ఎంబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,615
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
 
10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Gionee M2:

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
4200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax A075:

5.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్800x480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
512ఎంబి ర్యామ్,
2200ఎమ్ఏహెచ్ లై-ఐయోన బ్యాటరీ.
ఫోన్ ధర రూ6,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Gionee Pioneer P3:

4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1700 మెగాహెట్జ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,060
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Trend Duos:

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,486
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 620:

3.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8 ఆపోలో ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వైఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.11,969
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

10,000 ధరల్లో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Panasonic P31:

5 అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X