చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ కెమెరా ఫీచర్‌తో)!

|

నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహనను ఏర్పరిచేందుకు ఈ వ్యాసాన్ని మీ ముందుకు తీసుకువచ్చాం. బెస్ట్ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్‌ల వివరాలు ఫోటో గ్యాలరీ రూపంలో........

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్4 ఐఐ డ్యూయల్ ఈ445

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్4 ఐఐ డ్యూయల్ ఈ445

1.) ఎల్‌జి ఆప్టిమస్ ఎల్4 ఐఐ డ్యూయల్ ఈ445 (LG Optimus L4 II Dual E445):

కీలక ఫీచర్లు:

3.8 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),
టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6575,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
లియోన్ 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ ఏ92 కాన్వాస్ లైట్

మైక్రోమ్యాక్స్ ఏ92 కాన్వాస్ లైట్

2.) మైక్రోమ్యాక్స్ ఏ92 కాన్వాస్ లైట్ (Micromax A92 Canvas Lite):

5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
లియోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఐబాల్ ఆండీ 5ఎల్ఐ

ఐబాల్ ఆండీ 5ఎల్ఐ

3.) ఐబాల్ ఆండీ 5ఎల్ఐ (iBall Andi 5Li):

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఫేమ్ డ్యుయోస్ ఎస్6812

సామ్‌సంగ్ గెలాక్సీ ఫేమ్ డ్యుయోస్ ఎస్6812

4.) సామ్‌సంగ్ గెలాక్సీ ఫేమ్ డ్యుయోస్ ఎస్6812 (Samsung Galaxy Fame Duos S6812):

3.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ సీఎమ్ఓఎస్ సెన్సార్,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 కార్బన్ ఎస్2 టైటానియమ్

కార్బన్ ఎస్2 టైటానియమ్

5.) కార్బన్ ఎస్2 టైటానియమ్ (Karbonn S2 Titanium):

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

స్పైస్ కూల్‌ప్యాడ్ 2 మై-496

స్పైస్ కూల్‌ప్యాడ్ 2 మై-496

6.) స్పైస్ కూల్‌ప్యాడ్ 2 మై-496 (Spice Coolpad 2 Mi-496):

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X