Home
Mobile

బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

విశ్వసనీయ బ్రాండ్ నోకియాకు ఇండియా వంటి ప్రధాన టెక్ మార్కెట్లలో మంచి గుర్తింపు ఉంది. మన్నికను కోరుకునే వారు ప్రధానంగా నోకియా వైపే మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాల టాక్. నోకియా ఫోన్‌లలో ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్ ఆశాజనకమైన పనితీరును ప్రదర్శిస్తుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో ఇటీవల విడుదలై బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 10 నోకియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 1320:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.17,520
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia X

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,997

 

 బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Asha 503:

3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్240x 320పిక్సల్స్),
నోకియా ఆషా ఆపరేటింగ్ సిస్టం,
1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
64ఎంబి ర్యామ్,
1200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 525

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1430ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.10,083
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Asha 502:

3 అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్240x 320పిక్సల్స్),
నోకియా ఆషా ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
64ఎంబి ర్యామ్,
1010ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia 515 Dual SIM:

2.4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్240x 320పిక్సల్స్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్,
256ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే

అవకాశం,
64ఎంబి ర్యామ్,
1200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.10,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 625:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 520:

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1430ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,590
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 720:

4.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర,
విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
6.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.14,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 620

3.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్480x 800పిక్సల్స్,
డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.11,790
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X