ఇండియన్ మార్కెట్లో ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Posted By:
    X

    ఇండియా వంటి ప్రధాన టెక్ మార్కెట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌కు గల ప్రధాన కారణాలను పరిగణలోకితీసుకున్నట్లయితే ఇండియాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు సామ్‌సంగ్‌కు, యాపిల్, నోకియా వంటి బ్రాండ్ లు అధిక ముగింపు ధర శ్రేణుల్లో స్మార్ట్ ఫోన్ లను ఆవిష్కరిస్తున్నాయి. పోటీ మార్కెట్లో నేపధ్యంలో ఆయా కంపెనీలు తమ అమ్మకాల సంఖ్యను మరింతగా పెంచుకునే క్రమంలో  ఈ నేపధ్యంలో సామ్‌సంగ్ తన విక్రయాల సంఖ్యను మరింత పెంచుకునేందుకు వడ్దీ రహిత ఈఎమ్ఐ స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్ నోకియా ఎంపిక చేయబడిన లూమియా సిరీస్  స్మార్ట్‌ఫోన్‌లను ఈఎమ్ఐ స్కీమ్‌ పై ఆఫర్ చేస్తోంది. ఫోన్ ధర మొత్తాన్ని కొంచెం కొంచెంగా నిర్ణయించబడిన కాలవ్యవధిలో చెల్లిస్తే సరిపోతుంది.

    మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
    వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

    నోకియా లూమియా 925:

    4.5 అంగుళాల ఆమోల్డ్ స్ర్కీన్, విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, మొబైల్ హాట్-స్పాట్, జీపీఎస్, యూఎస్బీ, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,  2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.  ధర రూ.33,499. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

     నోకియా లూమియా 625:

    4.7 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,  4జీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువిటీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.19,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

    నోకియా లూమియా 720:

    4.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్, స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్,  6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ,  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, వైఫై, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్, యూఎస్బీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,  2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.18,482. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

     నోకియా లూమియా 520:

    4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    8జీబి ఇంటర్నల్ మెమెరీ,  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, జీపీఎస్, గ్లోనాస్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
    1430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,  ధర రూ.10,099. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

    నొకియా లూమియా 620:

    3.8 అంగుళాల స్ర్కీన్, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 8జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్, 7జీబి ఆన్‌లైన్ స్కై డ్రైవ్ స్టోరేజ్, 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.14,482. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

    నోకియా లూమియా 925:

    4.5 అంగుళాల ఆమోల్డ్ స్ర్కీన్,
    విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
    1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
    1జీబి ర్యామ్,
    16జీబి ఇంటర్నల్ మెమెరీ,
    8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
    3జీ, వై-ఫై, మొబైల్ హాట్-స్పాట్, జీపీఎస్, యూఎస్బీ, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
    2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ధర రూ.33,499.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

     

    ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

    నోకియా లూమియా 625:

    4.7 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
    విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
    1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
    512ఎంబి ర్యామ్,
    8జీబి ఇంటర్నల్ మెమరీ,
    5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
    4జీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువిటీ,
    2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ధర రూ.19,999.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

    ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

    నోకియా లూమియా 720:

    4.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
    విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
    1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
    స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
    512ఎంబి ర్యామ్,
    6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
    8జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
    4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, వైఫై, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్, యూఎస్బీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
    2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ధర రూ.18,482.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

     

    ఇండియన్ మార్కెట్లో ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

    నోకియా లూమియా 520:

    4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
    విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
    1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ప్రాసెసర్,
    512 ఎంబి ర్యామ్,
    5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    8జీబి ఇంటర్నల్ మెమెరీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
    3జీ, జీపీఎస్, గ్లోనాస్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
    1430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
    ధర రూ.10,099.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

     

    ఇండియన్ మార్కెట్లో ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

    నొకియా లూమియా 620:

    3.8 అంగుళాల స్ర్కీన్,
    విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
    5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    వీజీఏ ఫ్రంట్ కెమెరా,
    1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
    512 ఎంబి ర్యామ్,
    8జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్,
    7జీబి ఆన్‌లైన్ స్కై డ్రైవ్ స్టోరేజ్,
    1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ధర రూ.14,482
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

     

    ఇండియన్ మార్కెట్లో ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

    నోకియా లూమియా 510:

    4 అంగుళాల స్ర్కీన్,
    5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    విండోస్ 7.5 ఆపరేటింగ్ సిస్టం,
    800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
    256 ఎంబి ర్యామ్,
    4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
    3జీ, వై-ఫై, జీపీఎస్ కనెక్టువిటీ,
    1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ధర రూ.9,999.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

     

    మార్కెట్లో ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

    నోకియా లూమియా 920:

    4.5 అంగుళాల ఐపీఎస్ టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ ప్యూర్ మోషన్ హైడెఫినిషన్ టెక్నాలజీ, గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లే,
    విండోస్ 8 ఫోన్ ఆపరేటింగ్ సిస్టం,
    1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
    8.7 మెగా పిక్సల్ కెమెరా (కార్ల్‌జిస్ టెస్సార్ లెన్స్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),
    1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
    3జీ హెచ్‌ఎస్‌డీపీఏ 42ఎంబీపీఎస్, వై-ఫై డైరెక్ట్, ఏ-జీపీఎస్,
    లియోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ధర రూ.32,319.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

     

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    నోకియా లూమియా 510:

    4 అంగుళాల స్ర్కీన్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,  విండోస్ 7.5 ఆపరేటింగ్ సిస్టం, 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3జీ, వై-ఫై, జీపీఎస్ కనెక్టువిటీ, 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.9,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

     నోకియా లూమియా 920:

    4.5 అంగుళాల ఐపీఎస్ టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ ప్యూర్ మోషన్ హైడెఫినిషన్ టెక్నాలజీ, గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లే, విండోస్ 8 ఫోన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 8.7 మెగా పిక్సల్ కెమెరా (కార్ల్‌జిస్ టెస్సార్ లెన్స్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్), 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 3జీ హెచ్‌ఎస్‌డీపీఏ 42ఎంబీపీఎస్, వై-ఫై డైరెక్ట్, ఏ-జీపీఎస్, లియోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ధర రూ.32,319. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

    Opinion Poll

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more