బెస్ట్ ఆక్టా‌కోర్ స్మార్ట్ ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

Posted By:

దేశీయంగా బడ్జెట్ ప్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లకు గిరాకీ పెరగుతూనే ఉంది. వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను కోరుకుంటున్న నేటి యువత శక్తవంతమైన ప్రాసెసర్‌లను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆక్టా కోర్ ప్రాసెసర్ పై స్పందించే స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆక్టా కోర్ ప్రాసెసర్ పై నెలకొల్పబడి బడ్జెట్ ఫ్రెండ్లీ ధర వేరియంట్‌లలో లభ్యమవుతున్న 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్‌టీసీ డిజైర్ 526జీ ప్లస్

బెస్ట్ ఆక్టా‌కోర్ స్మార్ట్ ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

హెచ్‌టీసీ డిజైర్ 526జీ ప్లస్
ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.7 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 960 x 540 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ యూజర్

ఇంటర్‌ఫేస్, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ 8జీబి/16జీబి, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్

మెమరీని విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ మైక్రో సిమ్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా 1080 పిక్సల్ వీడియో

రికార్డింగ్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లావా ఐరిస్ ఎక్స్8

బెస్ట్ ఆక్టా‌కోర్ స్మార్ట్ ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

లావా ఐరిస్ ఎక్స్8
ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592ఎమ్ ప్రాసెసర్,2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్), డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ 3 సెన్సార్), 3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ ఆక్వా పవర్

బెస్ట్ ఆక్టా‌కోర్ స్మార్ట్ ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

ఇంటెక్స్ ఆక్వా పవర్
ధర రూ.8,444
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592ఎమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

కార్బన్ టైటానియమ్ ఆక్టేన్ ప్లస్

బెస్ట్ ఆక్టా‌కోర్ స్మార్ట్ ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

కార్బన్ టైటానియమ్ ఆక్టేన్ ప్లస్
ధర రూ.8799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x  1080పిక్సల్స్), 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,మాలీ 450 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, డ్యుయల్ సిమ్ చుట్టుకొలతలు 147.3×72.6×7.6 మిల్లీ మీటర్లు, 16 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

పానాసోనిక్ ఇలుగా ఎస్

బెస్ట్ ఆక్టా‌కోర్ స్మార్ట్ ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

పానాసోనిక్ ఇలుగా ఎస్
ధర రూ.9984
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెర్ట్జ్ ట్రు ఆక్టా కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్పల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, హెచ్‌ఎస్‌పీఏ+, బ్లూటూత్ 4.0, జీపీఎస్) , 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఆల్కాటెల్ వన్ టచ్ ఫ్లాష్

బెస్ట్ ఆక్టా‌కోర్ స్మార్ట్ ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

ఆల్కాటెల్ వన్ టచ్ ఫ్లాష్

ఫోన్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6592ఎమ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్పల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ క్నైట్ క్యామియో ఏ290

బెస్ట్ ఆక్టా‌కోర్ స్మార్ట్ ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

మైక్రోమాక్స్ కాన్వాస్ క్నైట్ క్యామియో ఏ290
ఫోన్ ధర రూ.8604
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592ఎమ్ ప్రాసెసర్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని  విస్తరించుకునే అవకాశం, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

జోలో ప్లే 8ఎక్స్-1020

బెస్ట్ ఆక్టా‌కోర్ స్మార్ట్ ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

జోలో ప్లే 8ఎక్స్-1020
ధర రూ.7939
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6592ఎమ్ ప్రాసెసర్, మాలీ 450 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఎక్స్‌మార్ ఆర్ సెన్సార్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, జీపీఎస్, 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

XOLO Omega 5.0

బెస్ట్ ఆక్టా‌కోర్ స్మార్ట్ ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

XOLO Omega 5.0
ధర రూ.7499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.4గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6592ఎమ్ ప్రాసెసర్, మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమెరీని విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

కార్బన్ టైటానియమ్ ఆక్టేన్

బెస్ట్ ఆక్టా‌కోర్ స్మార్ట్ ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

కార్బన్ టైటానియమ్ ఆక్టేన్
ఫోన్ ధర రూ.8690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్, మాలీ 450 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసిగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే



English summary
Top 10 Octa Core CPU Smartphone Available to buy under Rs 10,000. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting