చవక ధర విండోస్ ఫోన్ లూమియా 620 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్
నోకియా అభిమానులకు పండుగలాంటి వార్త. చవక ధర విండోస్ ఫోన్ 8 నోకియా హ్యాండ్‌సెట్ ‘లూమియా 620' ఇప్పుడు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ధర రూ 14,999. నోకియా స్టోర్ సహా పలువురు ఆన్‌లైన్ రిటైలర్లు ఈ డివైజ్‌ను వివిధ ధర శ్రేణుల్లో ఆఫర్ చేస్తున్నారు. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....
ఈ పోస్ట్ కూడా చదవండి:
2015లో ల్యాప్‌టాప్ ఏలా ఉండబోతోంది..?
లూమియా 620 స్పెసిఫికేషన్‌లు:
3.8 అంగుళాల WVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), వై-ఫై, బ్లూటూత్, 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కలర్ వేరియంట్స్ (మెజింతా, ఎల్లో, సియాన్, వైట్ ఇంకా బ్లాక్).
ఫోన్‌లోని ప్రత్యేక అప్లికేషన్‌లు: నోకియా డ్రైవ్, సిటీ లెన్స్, నోకియా మ్యాప్స్, మిక్స్ రేడియో
మరిన్ని మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

చవక ధర విండోస్ ఫోన్ లూమియా 620 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్
ఫ్లిప్ కార్ట్ డాట్ కామ్ (Flipkart.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ 14,999.
లింక్ అడ్రస్:

చవక ధర విండోస్ ఫోన్ లూమియా 620 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్
స్నాప్‌డీల్ డాట్ కామ్ (Snapdeal.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ 15,199,
లింక్ అడ్రస్:

చవక ధర విండోస్ ఫోన్ లూమియా 620 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్
సాహోలిక్ డాట్ కామ్ (Saholic.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ. 14,999.
లింక్ అడ్రస్:

చవక ధర విండోస్ ఫోన్ లూమియా 620 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్
ఇన్ఫీబీమ్ డాట్ కామ్(infibeam.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.14,999.
లింక్ అడ్రస్:

చవక ధర విండోస్ ఫోన్ లూమియా 620 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్
నాప్‌టోల్ డాట్ కామ్ (naaptol.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.14,999.
లింక్ అడ్రస్:

చవక ధర విండోస్ ఫోన్ లూమియా 620 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్
ఐషాపర్ డాట్ కామ్ (ishopper.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.14,990.
లింక్ అడ్రస్:

చవక ధర విండోస్ ఫోన్ లూమియా 620 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్
పూర్వికామొబైల్ డాట్ కామ్ (poorvikamobile.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ. 14,500
లింక్ అడ్రస్:

చవక ధర విండోస్ ఫోన్ లూమియా 620 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్
కౌన్సా డాట్ కామ్ (kaunsa.com):
లింక్ అడ్రస్:

చవక ధర విండోస్ ఫోన్ లూమియా 620 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్
షాపింగ్ డాట్ ఇండియా టైమ్స్ డాట్ కామ్ (shopping.indiatimes.com):
ఆఫర్ చేస్తున్నధర రూ.14,999
లింక్ అడ్రస్:

చవక ధర విండోస్ ఫోన్ లూమియా 620 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్
నోకియా డాట్ ఇండియా టైమ్స్ డాట్ కామ్ (nokia.indiatimes.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.14,999.
లింక్ అడ్రస్:

Click it and Unblock the Notifications