త్వరపడండి: టాప్-10 స్మార్ట్‌ఫోన్ డీల్స్

Posted By:

ఈ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..? మీ కోసం పది అత్యుత్తమ ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్ ఎంపిక విషయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవల్సి ఉంటుంది. ధర మొదలకుని
హార్డ్‌వేర్.. సాఫ్ట్‌వేర్ ఫీచర్ల వరకు లోతైన పరిశీలన అవసరం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో ప్రత్యేక డీల్స్ పై లభ్యమవుతున్న పది ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుకు తీసుకురావటం జరుగుతోంది.

డెస్క్ట్‌టాప్ నుంచి ముఖ్యమైన ఫోల్డర్ డీలిట్ అయ్యిందా..?

మీకు బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోయిందా?, టెన్షన్ పడకండి... కంప్యూటర్‌లోని ఫైల్‌ను మీరు డిలీట్ చేసిన తీరును బట్టి రికవరీ చేసుకునే మార్గాలు కొన్నింటిని మీకు సూచిస్తున్నాం. డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. (విధానం: మీరు డిలీట్ చేసిన ఫైల్ మౌస్ రైట్ క్లిక్ ద్వారా అయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది.)

మరిన్ని మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ (Sony Xperia Z):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్,
వన్‌టచ్ కనెక్ట్ విత్ ఎన్‌ఎఫ్‌సీ,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ధర రూ.37,990.
లింక్ అడ్రస్:

బ్లాక్‌బెర్రీ జడ్ 10(BlackBerry Z10):

1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ధర రూ.42,900
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 620 (Nokia Lumia 620):

1గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
3.8 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
సెకండరీ కెమెరా,
ధర రూ.14,999.
లింక్ అడ్రస్:

సోనీ ఎక్స్‌పీరియా జడ్ ఎల్(Sony Xperia ZL):

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ధర రూ.35,990,
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ (Samsung Galaxy Grand Duos):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
మల్టీ విండో,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ధర రూ.21,299.
లింక్ అడ్రస్:

 

కార్బన్ రెటీనా ఏ27 (Karbonn Retina A27):

4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
2.97జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా (ఫ్లాష్ సపోర్ట్‌తో),
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.9090.
లింక్ అడ్రస్:

లావా జోలా ఎక్స్1000 (Xolo X1000):

2గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ విత్ హైపర్ త్రెడింగ్ టెక్నాలజీ,
ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
4.7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ధర రూ.19,999
లింక్ అడ్రస్:

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్7 2 (LG Optimus L7 2):

4.3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
లితియమ్ ఐయాన్ బ్యాటరీ,
ధర రూ.14,100
లింక్ అడ్రస్:

స్పైస్ స్టెల్లార్ బడ్డీ ఎమ్ఐ-315 (Spice Stellar Buddy Mi-315):

3.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ధర రూ.3450
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot