త్వరపడండి ఈ 10 ఫోన్‌ల పై గొప్ప ధరతగ్గింపు

Posted By:

ఈ సీజన్‌లో అధికముగింపు స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? మీ కోసం ప్రత్యేక ధర తగ్గింపు పై పలు అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

(చిట్కా: స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ చార్జ్ త్వరగా తగ్గిపోటానికి గల ప్రధాన కారణం స్ర్కీన్. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది.)

యాపిల్ ఐఫోన్ 5ఎస్

4 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఎల్‌సీడీ రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), ఐఓఎస్ 7, యాపిల్ ఏ7 ప్రాసెసర్, ఎమ్ 7 మోషన్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్),  2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,  4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, 1570ఎమ్ఏహెచ్ బ్యాటరీ.  తగ్గింపు ధరలో భాగంగా ఈ స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌ను రూ.49,870కి సొంతం చేసుకోవచ్చు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

HTC One Max

త్వరపడండి ఈ 10 ఫోన్‌ల పై గొప్ప ధరతగ్గింపు

HTC One Max :

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
5.9 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
అల్ట్రా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో,
1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 600 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.48,803 ధరకు సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Apple iPhone 5S

త్వరపడండి ఈ 10 ఫోన్‌ల పై గొప్ప ధరతగ్గింపు

Apple iPhone 5S:

యాపిల్ ఐఫోన్ 5ఎస్

4 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఎల్‌సీడీ రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x

1136పిక్సల్స్),
ఐఓఎస్ 7,
యాపిల్ ఏ7 ప్రాసెసర్, ఎమ్ 7 మోషన్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్,
1570ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
తగ్గింపు ధరలో భాగంగా ఈ స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌ను రూ.49,870కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Blackberry Q5

త్వరపడండి ఈ 10 ఫోన్‌ల పై గొప్ప ధరతగ్గింపు

Blackberry Q5

3 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్, జీజీఆర్ఎస్, కనెక్టువిటీ,
2180ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.18,861కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy S4

త్వరపడండి ఈ 10 ఫోన్‌ల పై గొప్ప ధరతగ్గింపు

Samsung Galaxy S4

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4:

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),

ఐఫోన్ స్ర్కీన్‌తో పోలిస్తే గెలాక్సీ ఎస్4 స్ర్కీన్ 56శాతం పెద్దదిగా ఉంటుంది. ఫోన్ బరువు 130 గ్రాములు. 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

తగ్గింపు ధరలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.31,999కి సొంతం చేసుకునే అవకాశం.కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy Mega 6.3 I9200

త్వరపడండి ఈ 10 ఫోన్‌ల పై గొప్ప ధరతగ్గింపు

Samsung Galaxy Mega 6.3 I9200

ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
తగ్గింపు ధరలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.24,766కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Lenovo K900 32 GB

త్వరపడండి ఈ 10 ఫోన్‌ల పై గొప్ప ధరతగ్గింపు

Lenovo K900 32 GB

13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
5.5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
తగ్గింపు ధరలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,999కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలుగు చేసేందుకు క్లిక్ చేయండి.

Micromax Canvas Turbo A250

త్వరపడండి ఈ 10 ఫోన్‌ల పై గొప్ప ధరతగ్గింపు

Micromax Canvas Turbo A250

13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ 6589టీ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.14,999కి సొంతం చేసుకునే

అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia Z1

త్వరపడండి ఈ 10 ఫోన్‌ల పై గొప్ప ధరతగ్గింపు

Sony Xperia Z1

2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.34,990కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy S4 Mini

త్వరపడండి ఈ 10 ఫోన్‌ల పై గొప్ప ధరతగ్గింపు

Samsung Galaxy S4 Mini

పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
8 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెకండరీ కెమెరా,
1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ అప్లికేషన్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
4.27 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.19,399కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

HTC One Mini

త్వరపడండి ఈ 10 ఫోన్‌ల పై గొప్ప ధరతగ్గింపు

HTC One Mini

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
అల్ట్రాపిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.4గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.26,999కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting