టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

|

అంతర్జాతీయ మార్కెట్లో ఫిబ్రవరిలో విడుదలకాబోయే స్మార్ట్‌ఫోన్‌ల పై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఈ నెల నుంచి 24 నుంచి ప్రారంభం కాబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా నోకియా, సామ్‌సంగ్ వంటి కంపెనీలు తమ నూతన వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూమర్ మిల్స్ ద్వారా సేకరించిన వివరాల మేరకు ఫిబ్రవరిలో విడుదలవుతాయని భావిస్తున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఎంపిక ఆషామాషీ కాదు. వందల కొలది మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది మంచిదో తెలుసుకోవటానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌‍లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు సదరు డివైజ్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఓ అవగాహనకు రండి. ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఓఎస్ కొత్తదిగా ఉంది. మరో వైపు యాపిల్ ఐవోఎస్, బ్లాక్‍‌బెర్రీ 10 ఇంకా విండోస్ 8 ఓఎస్ ఆధారిత డివైజ్‌లు లభ్యమవుతున్నాయి. వివిధ స్ర్కీన్ వేరియంట్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5

అనధికారిక స్సెసిఫికేషన్‌లు:

5.2 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
64బిట్ చిప్,
4జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
రెటీనా స్కానర్ సెక్యూరిటీ,
3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

HTC One 2

అనధికారిక స్సెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
720 పిక్సల్ రిసల్యూషన్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
స్నాప్‌డ్రాగన్ 400 చిప్‌సెట్,
క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత.

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?
 
టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

Sony Xperia Z2:

అనధికారిక స్సెసిఫికేషన్‌లు:
4.9 అంగుళాల 1080 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
స్నాప్‌డ్రాగన్ 800 (ఎమ్ఎస్ఎమ్8974-ఏబీ చిప్‌సెట్ విత్ క్వాడ్‌కోర్ 2.3గిగాహెట్జ్ క్రెయిట్ ప్రాసెసింగ్ యూనిట్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,20.7 మెగా పిక్సల్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

Nokia Normandy:

అనధికారిక స్సెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
క్వాల్కమ్ 8224క్యూ చిప్‌సెట్,
అడ్రినో 302 గ్రాఫక్ ప్రాసెసింగ్ యూనిట్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
వై-ఫై, బ్లూటూత్, 3జీ, యూఎస్బీ పోర్ట్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

Google Nexus 6:

ఫోన్ అనధికారిక స్సెసిఫికేషన్‌లు:

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 4.5 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
3గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మెమరీ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి 128జీబి),
బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ,
వై-ఫై, 4జీ కనెక్టువిటీ.

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

LG G Pro 2

ఫోన్ అనధికారిక స్సెసిఫికేషన్‌లు:
6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
స్నాప్‌డ్రాగన్ 800 చిప్‌సెట్,
3జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

Huawei Ascend P7

ఫోన్ అనధికారిక స్సెసిఫికేషన్‌లు:

5 అంగుళాల 1080 పిక్సల్ స్ర్కీన్,
హై సిలికాన్ 910 చిప్‌సెట్,
13 మెగాపిక్సల్ మెయిర్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2,460ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

Samsung Galaxy S5 Zoom:

ఫోన్ అనధికారిక స్సెసిఫికేషన్‌లు:
4.8 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్ విత్ క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
3జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

Geeksphone

ఫోన్ అనధికారిక స్సెసిఫికేషన్‌లు:
రెండు ఆపరేటింగ్ సిస్టంలు,
4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్960x 540పిక్సల్స్)
1జీబి ర్యామ్,
డ్యుయల్ కోర్ 1.6గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ కెమెరా.

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

LG G3:

ఫోన్ అనధికారిక స్సెసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
3జీబి ర్యామ్,
స్నాప్‌డ్రాగన్ 800 సాక్,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3000ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ.

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

టాప్ రూమర్స్: ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయా..?

Samsung Galaxy Note 4:

ఫాబ్లెట్ అనధికారిక స్సెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X