2016లో సంచలనం సృష్టించిన Samsung ఫోన్‌లు

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్ నెలకుంది. భారత్‌లో నోకియా తరువాత అంతగా కనెక్ట్ అయిన మొబైల్ బ్రాండ్‌లలో సామ్‌సంగ్ ఒకటి. ఇందకు కారణం ఈ బ్రాండ్ కల్పించే భరోసానే.

2016లో సంచలనం సృష్టించిన Samsung ఫోన్‌లు

Read More : 2016 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై Flipkart భారీ డిస్కౌంట్‌లు

దేశీయంగా 4జీ స్మార్ట్‌ఫోన్‌లకు విస్తృత డిమాండ్ నెలకున్న నేపథ్యంలో సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి వివిధ ధర వేరియంట్‌లలో 4జీ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2016లో మార్కెట్లో సందడి చేసిన 10 టాప్ క్వాలిటీ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy On Nxt

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ నెక్స్ట్
ధర రూ.18,490
స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J5 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 ప్రైమ్
ఫోన్ స్పెసిఫికేషన్స్
5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.4గిగాహెర్ట్జ్ క్వాడ్ - కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
4జీ ఎల్టీఈ సపోర్ట్,
2400mAh బ్యాటరీ.

Samsung Galaxy On8

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7580 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3300mAh బ్యాటరీ.

Samsung Galaxy A9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 ప్రో
ధర రూ.32,490
ఫోన్ స్పెసిఫికేషన్స్
6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J7 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్
బెస్ట్ ధర రూ.16,900
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J Max

సామ్‌సంగ్ గెలాక్సీ జే మాక్స్
ఫోన్ స్పెసిఫికేషన్స్
7 అంగుళాల డిస్‌ప్లే,
1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy On5 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5 ప్రో
బెస్ట్ ధర రూ.7,990
ఫోన్ స్పెసిఫికేషన్స్
5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
2600 mAh బ్యాటరీ.

Samsung Galaxy J2 2016

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016)
బెస్ట్ ధర రూ.9,499
ఫోన్ స్పెసిఫికేషన్స్
5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్, బ్లుటూత్,
2600mAh బ్యాటరీ.

Samsung Galaxy J5 2016

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016)
బెస్ట్ ధర రూ.13,290
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2 జీబి ర్యామ్,
16 జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3100mAh బ్యాటరీ.

Samsung Galaxy S7

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7
బెస్ట్ ధర రూ.43,400
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.1 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ఎక్సినోస్ 8 ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
హార్ట్ రేట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బారో మీటర్,
4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Samsung Galaxy Smartphones launched in 2016. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot