ఉత్తమ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:
    X

    స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరు పైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి సుదీర్ఘ బ్యాకప్ నిచ్చే 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

    మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

    వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    ఉత్తమ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

    సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ జెడ్:

    5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
    డ్యూయల్ సిమ్ స్టాండ్‌బై,
    ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
    1జీబి ర్యామ్,
    8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
    2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    8జీబి ఇంటర్నల్ మెమెరీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
    బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్,
    2100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
    ధర రూ.18,299.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    ఉత్తమ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

    సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:

    4.3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్), సూపర్ ఆమోల్డ్

    డిస్‌ప్లే,
    ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్,
    1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
    1.5జీబి ర్యామ్,
    16 మెగా పిక్సల్ కెమెరా,
    1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
    8జీబి ఇంటర్నల్ మెమెరీ,
    3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వీ4.0,
    2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ధర రూ.26,900.

    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఉత్తమ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

    సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో:

    డ్యూయల్ సిమ్,
    4.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
    ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
    1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
    1జీబి ర్యామ్,
    అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
    5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    వీజీఏ ఫ్రంట్ కెమెరా,
    8జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించకునే సౌలభ్యత,
    3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ,
    2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ధర రూ.15,290.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    ఉత్తమ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

    సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3:

    5.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
    ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    1.9గిగాహెట్జ్ వోక్టా కోర్ ప్రాసెసర్,
    3జీబి ర్యామ్,
    13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
    32జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
    3జీ, ఎల్టీఈ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఎల్టీఈ-ఏ కనెక్టువిటీ,
    3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ధర రూ.45,899.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    ఉత్తమ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

    సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.0 ఐ9152:

    డ్యూయల్ సిమ్,
    5.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
    ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
    1.5జీబి ర్యామ్,
    8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
    8జీబి ఇంటర్నల్ మెమెరీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
    బ్లూటూత్ 4.0, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, హాట్ స్పాట్, 3జీ కనెక్టువిటీ,
    2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    ఉత్తమ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

    సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:

    6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ డిస్‌ప్లే,
    ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
    1.5జీబి ర్యామ్,
    ఇంటర్నల్ మెమెరీ,
    8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
    4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ కనెక్టువిటీ, యూఎస్బీ, జీపీఎస్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్,
    3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.29,275.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    ఉత్తమ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

    సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ (Samsung Galaxy

    Grand Duos):

    డ్యూయల్ సిమ్,
    5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
    ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
    1జీబి ర్యామ్,
    8 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
    2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
    8జీబి ఇంటర్నల్ మెమెరీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
    3జీ, వై-ఫై, యూఎస్బీ, బ్లూటూత్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, జీపీఎస్ కనెక్టువిటీ,
    2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ధర రూ.17,590.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

     

    ఉత్తమ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

    సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3:

    హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్,
    8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
    జెంటిల్ కర్వ్ డిజైన్,
    4.8 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
    సౌకర్యవంతమైన గ్రిప్,
    ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
    వై-ఫై ఇంకా 3జీ కనెక్టువిటీ,
    ధర రూ.24,700.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    ఉత్తమ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

    సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4:

    4.99 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 2,
    1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ + 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
    2జీబి ర్యామ్,
    ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
    16జీబి ఇంటర్నల్ మెమెరీ,
    4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ హెచ్ఎస్‌పీఏ+, వై-పై, జీపీఎస్, డీఎల్ఎన్ఏ,
    ఎన్ఎఫ్‌సీ(నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
    2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ధర రూ.34,999.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

     

    ఉత్తమ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

    సామ్‌‍సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ (Samsung Galaxy S4

    Mini):

    4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
    ఆండ్రాయిడ్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టం,
    1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
    1.5జీబి ర్యామ్,
    8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
    8జీబి ఇంటర్నల్ మెమెరీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
    3జీ, వై-ఫై, జీపీఎస్ కనెక్టువిటీ,
    2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
    ఫోన్ ధర రూ.21,750.
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    Opinion Poll

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more