ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

లాస్ వేగాస్ వేదికగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014 ప్రారంభమైంది. ఈ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను పురస్కరించుకుని హెచ్‌పి, లెనోవో వంటి ప్రముఖ కంప్యూటర్ తయారీ కంపెనీలు సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించాయి. ప్రముఖ ప్రాసెసర్ల తయారీ కంపెనీ ఎన్-విడియా 192 కోర్ టెక్నాలజీతో కూడిన టెగ్రా కే1 చిప్‌ను ఆవిష్కరించి గేమింగ్ ప్రపంచాన్ని అబ్బురపరిచింది. సీఈఎస్ 2014, ట్రేడ్‌షోలో భాగంగా సౌత్ కొరియన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామ్‌‌సంగ్ తమ సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు ముస్తాబువుతోంది.

ఇక, ఇండియన్ మార్కెట్ విషయానికొస్తే సామ్‌సంగ్ తన అమ్మకాలను మరింత పెంచుకునే క్రమంలో వివిధ మోడల్స్‌ను సులభ వాయిదా స్కీమ్స్ పై విక్రయిస్తోంది. గెలాక్సీ నోట్ 3, గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ వంటి ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్సికలో సులభ వాయిదా స్కీమ్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది
స్లైడ్‌‍షోలో చూడొచ్చు.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 ఎన్9000

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ ఇంకా ఎల్టీఈ కనెక్టువిటీ,
బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్ ఎల్టీఈ-ఏ కనెక్టువిటీ,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
 

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఐ9500

5 అంగుళాల సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వ్యవస్థ,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1.6గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ15 ప్రాసెసర్, క్వాడ్‌కోర్ 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
2జీబి ఎల్‌పీడీడీఆర్3 ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, డీఎల్ఎన్ఏ, జీపీఎస్,
లియోన్ 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్

4.3 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1.5జీబి ర్యా్మ,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వీ4.0,
2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2

5.2 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ, డ్యుయల్ సిమ్,
బ్లూటూత్ కనెక్టువిటీ,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.0 ఐ9152

డ్యుయల్ సిమ్,
5.8 అంగుళాల, టీఎఫ్టీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 4.0, వై-ఫై, యూఎస్బీ, హాట్ స్పాట్, 3జీ కనెక్టువిటీ,
26000ఎహ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ మినీ ఐ9192

4.3 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1536ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ,
1900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ I8552 - గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో

డ్యుయల్ సిమ్,
4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3 ఐ9200

6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, యూఎస్బీ, జీపీఎస్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ డ్యుయోస్ ఐ8262

స్మార్ట్ డ్యుయల్ యాక్టివ్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈఎమ్ఐ స్కీమ్స్ పై లభ్యమవుతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ ఐ9082

డ్యుయల్ సిమ్,
5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, యూఎస్బీ, బ్లూటూత్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, జీపీఎస్,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X