Just In
- 1 hr ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 7 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 9 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- 11 hrs ago Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
Don't Miss
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Movies Hyper Aadi: నిన్ననే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హైపర్ ఆది.. షోలో వైఫ్ ఫేస్ రివీల్.. మీరూ చూశారా?
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ మేలో మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హైలెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్తన హవాను కొనసాగిస్తోంది. దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న
బెస్ట్ సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను పాఠకులతో షేర్ చేసుకుంటున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy S5:
5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 19000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 43,499
మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Grand 2:
5.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత
1.5జీబి ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.20,250
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy S Duos 2:
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 400x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-పై,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
768ఎంబి ర్యామ్, 1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.10,749
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Grand Neo:
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే
సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.15,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Note 3 Neo:
5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత
2జీబి ర్యామ్,
3100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.34,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy S3 Neo:
4.8 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.24,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy S4:
5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబ ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.30,198
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Grand Quattro
4.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.14,036
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470