10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (నవంబర్ 2014)
ఒకప్పుడు సెల్‌ఫోన్ అంటే మహా గొప్ప. కానీ ఇప్పుడు..దాదాపుగా ప్రతి ఒక్కరి చేతిలో ఏకంగా స్మార్ట్‌ఫోన్‌లనే చూస్తున్నాం. ప్రస్తుత ఆధునిక ట్రెండ్‌ను విశ్లేషించినట్లయితే స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించేవారిలోనూ రకరకాల బేధాలు వ్యక్తమవుతున్నాయ్!.
బ్రాండ్ క్వాలిటీ మొదలుకుని, డిస్‌ప్లే సైజ్, కెమెరా క్లారిటీ, బ్యాటరీ బ్యాకప్, ప్రాసెసర్ వేగం, ఆపరేటింగ్ సిస్టం ఇలా అన్ని విభాగాల్లోనూ స్మార్ట్‌ఫోన్ యూజర్లు పోటీలు వేసుకుంటున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధర వేరియంట్‌లలో వినియోగదారులకు చేరువ చేస్తున్న అంతర్జాతీయ బ్రాండ్‌లలో సామ్‌సంగ్ ఒకటి. భారత్ సహా ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో సామ్‌సంగ్‌కు మంచి గుర్తింపే ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ నవంబర్‌కుగాను మార్కెట్లో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (నవంబర్ 2014)
Samsung Galaxy Core 2 Duos
ఫోన్ బెస్ట్ ధర రూ.8480
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:
4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
768 ఎంబి ర్యామ్,
2000 ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (నవంబర్ 2014)
Samsung Galaxy Note 4
ఫోన్ బెస్ట్ ధర రూ.59,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:
5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3.7 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీబి ర్యామ్,
3220 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (నవంబర్ 2014)
Samsung Galaxy Grand 2
బెస్ట్ ధర రూ. 17576
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:
5.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (నవంబర్ 2014)
Samsung Galaxy Grand Prime
ఫోన్ బెస్ట్ ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన ఫీచర్లు:
5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై- ఐయోన్ బ్యాటరీ.

10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (నవంబర్ 2014)
Samsung Galaxy Star Advance
ఫోన్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:
4.3 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512 ఎంబి ర్యామ్,
1800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (నవంబర్ 2014)
Samsung Galaxy Grand Neo
ఫోన్ బెస్ట్ ధర రూ.13,102
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన ఫీచర్లు:
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (నవంబర్ 2014)
ఫోన్ బెస్ట్ ధర రూ.36,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:
5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (నవంబర్ 2014)
Samsung Galaxy Note 3
ఫోన్ బెస్ట్ ధర రూ.39,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ బెస్ట్ ఫీచర్లు:
5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (నవంబర్ 2014)
Samsung Galaxy S Duos 2
ఫోన్ బెస్ట్ ధర రూ.9249
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ బెస్ట్ ఫీచర్లు:
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 400x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పికల్స్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
768 ఎంబి ర్యామ్,
1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (నవంబర్ 2014)
Samsung Galaxy Alpha
ఫోన్ బెస్ట్ ధర రూ.37,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:
4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
1860 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications