Home
Mobile

నెలకు రూ.495 కడితే ఆ ఫోన్‌ మీదే..?

By Sivanjaneyulu

ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ నెలకున్న విషయం తెలిసిందే. సామ్‌సంగ్‌, లెనోవో, షియోమీ, మోటరోలా, మైక్రోమాక్స్ తదితర బ్రాండ్‌లు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ ధర శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరిస్తు ముందుకు సాగుతున్నాయి.

 నెలకు రూ.495 కడితే ఆ ఫోన్‌ మీదే..?

పోటీ మార్కెట్ నేపధ్యంలో ఆయా కంపెనీలు తమ అమ్మకాల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు వడ్దీ రహిత ఈఎమ్ఐ స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈఎమ్ఐ స్కీమ్ ఆప్సన్‌లో భాగంగా ఫోన్ ధర మొత్తాన్ని కొంచెం కొంచెంగా నిర్ణయించబడిన కాలవ్యవధిలో చెల్లిస్తే సరిపోతుంది. సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్‌లతో మార్కెట్లో సిద్థంగా ఉన్న 10 లేటెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

 సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7
రూ.2,371 నెలవారీ EMI ఆప్షన్‌తో ఈ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది.
ఫోన్ ధర రూ.49,900
స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్
రూ.2,759 నెలవారీ EMI ఆప్షన్‌తో ఈ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది.
ఫోన్ ధర రూ.56,900
స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

రూ.1,664 నెలవారీ EMI ఆప్షన్‌తో ఈ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది.
ఫోన్ ధర రూ.33,900
స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5
రూ.2,081 నెలవారీ EMI ఆప్షన్‌తో ఈ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది.
ఫోన్ ధర రూ.42,900
స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్
రూ.1,984 నెలవారీ EMI ఆప్షన్‌తో ఈ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది.
ఫోన్ ధర రూ.40,900
స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ జే7

రూ.691 నెలవారీ EMI ఆప్షన్‌తో ఈ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది.
ఫోన్ ధర రూ.14,249
స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7

రూ.495 నెలవారీ EMI ఆప్షన్‌తో ఈ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది.
ఫోన్ ధర రూ.10,190
స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 (2016)

రూ.1,208 నెలవారీ EMI ఆప్షన్‌తో ఈ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది.
ఫోన్ ధర రూ.24,900
స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7 (2016) 

రూ.1,450 నెలవారీ EMI ఆప్షన్‌తో ఈ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది.

ఫోన్ ధర రూ.29,900
స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్స్ పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8
రూ.1,251 నెలవారీ EMI ఆప్షన్‌తో ఈ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది.
ఫోన్ ధర రూ.25,800
స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 10 Samsung Smartphones To Buy under EMI Offer. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X