లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

గూగుల్ తన లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వర్షన్ ఓఎస్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌ను అన్‌లాక్ చేయవల్సిన పని ఉండదు. స్ర్కీన్ లాక్ అయి ఉన్నప్పుడు ఏవైనా నోటిఫికిషేన్స్ వస్తే వాటిని సౌకర్యవంతంగా తెరిచి చూసుకోవచ్చు.

బరస్ట్ మోడ్ పేరుతో ప్రత్యేకమైన ఫీచర్ ను ఈ ఓఎస్‌లో ఏర్పాటు చేసారు. అంటే కెమెరా బటన్‌ను ప్రెస్ చేసి ఉంచినంత సేపూ ఫోటోలను చిత్రీకరిస్తూనే ఉంటుంది. ఫ్లాష్ లైట్, హాట్ స్పాట్, స్ర్కీన్ రొటేషన్ వంటి కంట్రోల్స్‌ను ఈ ఓఎస్ కలిగి ఉంది. 512 ఎంబి ర్యామ్ పై స్పందించే ఫోన్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు మొదలకుని, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీల వరకు అన్ని ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లను ఈ కొత్త ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. అతిత్వరలో ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోబోతున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం...

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5:

ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5 Mini:

ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

4.5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1.5జీబి ర్యామ్,
2100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
 
లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S4:

ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

5 అంగుళాల సూపర్ అమోల్ట్ టచ్‌‍స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Alpha:

ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
1860 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 4:

ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌‍కోర్ 2700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3.7 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3220 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note Edge:

ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 3:

ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S3

Samsung Galaxy Note 2

ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Grand 2:

ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 10 Samsung Smartphones To Get Android L Lollipop Update. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X