2013లో విడుదలైన బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

  సామ్‌సంగ్ తరువాతి పెద్ద ఆవిష్కరణ ‘గెలాక్సీ ఎస్5' స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. దక్షిణ కొరియా వెబ్‌సైట్ ‘డీటీ' బహిర్గతం చేసిన పలు కీలక వివరాల మేరకు సామ్‌సంగ్ తరువాతి వర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5. 4జీబి ర్యామ్ ఇంకా 64బిట్ ఎక్సినోస్ 6 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న పలు రూమర్ల మేరకు సామ్‌సంగ్, గెలాక్సీ ఎస్5 హ్యాండ్‌సెట్‌ను 2014 ఆరంభంలో ఆవిష్కరించే అవకాశం ఉంది.

  2013లో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఈ స్లైడ్‌షోలో మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

  మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

   

  వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  2013లో విడుదలైన బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ:

  4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
  ఆండ్రాయిడ్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టం,
  1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్
  1.5జీబి ర్యామ్,
  8మెగా పిక్సల్ కెమెరా,
  1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  8జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  3జీ, వై-ఫై, జీపీఎస్ కనెక్టువిటీ,
  2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ ధర రూ.21,750
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  2013లో విడుదలైన బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4

  4.99 అంగుళాల సూపలర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 2,
  1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ + 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  2జీబి ర్యామ్,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  16జీబి ఇంటర్నల్ మెమెరీ,
  4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ హెచ్ఎస్ పీఏ+ కనెక్టువిటీ, వై-ఫై, జీపీఎస్, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
  2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ ధర రూ.34,999.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  2013లో విడుదలైన బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

  సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3:

  5.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
  ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.9గిగాహెట్జ్ వోక్టా‌కోర్ ప్రాసెసర్,
  3జీబి ర్యామ్,
  13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  32జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  3జీ ఇంకా ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్, ఎల్టీఈ-ఏ కనెక్టువిటీ,
  3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ ధర రూ.44,999.
  ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు

  క్లిక్ చేయండి.

   

   

  2013లో విడుదలైన బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

  సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డ్ ఫ్లిప్:

  3.7 అంగుళాల పరిమాణంతో కూడిన రెండు సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లేలు,
  3x4న్యూమరిక్ కీప్యాడ్,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.7గిగాహెట్జ్ ఎమ్ఎస్ఎమ్8930 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  1.5జీబి ర్యామ్,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  సామ్‌సంగ్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఇంకా సామ్‌సంగ్ యాడ్ ఆన్స్.
  ఫోన్ ధర రూ.47,290
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

  2013లో విడుదలైన బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

  సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8:

  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  వై-పై కనెక్టువిటీ,
  1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  5.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌ స్ర్కీన్,
  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  ఫోన్ ధర రూ.22,175.
  ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

   

  2013లో విడుదలైన బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:

  4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
  1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  వై-ఫై కనెక్టువిటీ,
  ఫోన్ ధర రూ.26,900.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  2013లో విడుదలైన బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

  సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:

  ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1,7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 400 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  వై-ఫై కనెక్టువిటీ,
  1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  ఫోన్ ధర రూ.19,275.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

  2013లో విడుదలైన బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

  సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో:

  4.7 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే,
  ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టం,
  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  టర్న్ ఓవర్ టూ మ్యూట్,
  చాట్ ఆన్,
  ఈజీ మోడ్,
  మోషన్ యూజర్ ఇంటర్ ఫేస్ - స్మార్ట్ అలర్ట్,
  షేట్ టూ అప్‌డేట్,
  5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  ఫోన్ ధర రూ.15,900.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  2013లో విడుదలైన బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

  సామ్‌సంగ్ గెలాక్సీ డ్యుయోస్ 2:

  4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ అప్లికేషన్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  వై-ఫై కనెక్టువిటీ,
  ఫోన్ ధర రూ.10,799.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  2013లో విడుదలైన బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

  సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ ఎస్7392:

  3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  1గిగాహెట్జ్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  ఎఫ్ఎమ్ రేడియో,
  వై-ఫై కనెక్టువిటీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  ఫోన్ ధర రూ.8,090.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more