Just In
Don't Miss
- News
Wife: శాడిస్టు భర్త, సైకో ఫ్రెండ్స్, భార్య మీద ఐదు మంది ఫ్రెండ్స్ తో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన భర్త, రాత్రి !
- Sports
Shubman Gill: జిడ్డు బ్యాటర్.. వద్దు బాబోయ్ అన్నారు! డబుల్ సెంచరీతో బల్లగుద్ది చెప్పాడు!
- Movies
Varasudu Official Collections: 5వ రోజు ఊహించని వసూళ్లు.. అన్ని వందల కోట్లతో హవా.. లాభాలు రావాలంటే!
- Lifestyle
Chanakya Niti: తల్లిదండ్రులూ.. మీ పిల్లల ముందు ఈ పనులు అస్సలే చేయొద్దు
- Finance
Raghuram Rajan: భారత బ్యాంకులు జర జాగ్రత్తగ ఉండాలె.. రాజన్ హెచ్చరిక వెనుక..?
- Automobiles
ఒక్క ఛార్జ్‌తో 120 కిమీ రేంజ్ అందించే HOP LEO ఎలక్ట్రిక్ స్కూటర్: ధర లక్ష కంటే తక్కువే..
- Travel
బిష్ణుపూర్.. అదోక అందమైన బొమ్మల నగరం!
ఆండ్రాయిడ్ కిట్‌కాట్ అప్‌డేట్‌ను పొందనున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
తాజాగా, గూగుల్ ఆండ్రాయిడ్ కిట్‌కాట్ వర్షన్ పేరుతో సిరకొత్త ఆపరేటింగ్ సిస్టంను విడుదల చేసింది. స్వల్ప్ మార్పు చేర్పులతో మరింత ఆధునీకతను సంతరించుకునున్న ఈ స్మార్ట్ మొబైలింగ్ ఆపరేటింగ్ సిస్టం గూగుల్ నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచానికి పరిచయం కాబోతోంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టంలోని ప్రత్యేక ఫీచర్లను మీతో షేర్ చేసుకుంటున్నాం.
తక్కువ ర్యామ్ సామర్ద్యం కలిగి స్మార్ట్‌ఫోన్‌లనూ ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది: 512ఎంబి అంతకన్నా తక్కువ ర్యామ్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలను ఆండ్రాయిడ్ కిట్ కాట్ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆఫర్ చేస్తున్న మైక్రోమ్యాక్స్, కార్బన్, లావా, సెల్‌కాన్ తదితర బ్రాండ్‌లకు ఇది కలిసొచ్చే అంశం.
ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం కాలర్ ఐడీ వ్యవస్థకు మరింత సాంకేతికతను జోడించింది. కాంటాక్ట్స్ జాబితాలలోని గుర్తుతెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు సంబంధించిన వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో శోధిస్తుంది. ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టంలో ‘ఓకే గూగుల్' పేరుతో సరికొత్త వాయిస్ సెర్చ్ ఫీచర్‌ను ఏర్పాటు చేసారు. ఈ ఫీచర్ ద్వారా శోధన ఇంకా సందేశాలను మీ వాయిస్ ద్వారా పూర్తి చేయవవచ్చు.
ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం మెరుగుపరచబడిన మల్టీటాస్కింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. తద్వారా యూజర్ వేగవంతమైన టచ్‌స్ర్కీన్ స్పందనలను ఆస్వాదించవచ్చు. ప్రముఖ పరిచయాలు: ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన అప్లికేషన్ వ్యవస్థ ముఖ్యమైన పరిచయాలకు (కాంటాక్టులకు) ముందు స్థానం కల్పిస్తుంది. విస్తరించబడిన శోధనా వ్యవస్థ: ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టంను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీ ద్వారా వినియోగదారుడు సమీప ప్రదేశాలు, వ్యాపారాలు ఇతర వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని తమ గూగుల్ అప్లికేషన్ డొమైన్ ద్వారా శోధించవచ్చు.
ఆండ్రాయిడ్ కిట్‌కాట్ అప్‌డేట్‌ను పొందనున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ కిట్‌కాట్ అప్‌డేట్‌ను పొందనున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 4 మినీ:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల అమోల్డ్ క్యూ హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్న్ల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.20,600
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ కిట్‌కాట్ అప్‌డేట్‌ను పొందనున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 3 మినీ:
4 అంగుళాల అమెల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఇంటర్నల్ మెమరీ 8జీబి, 16జీబి,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ కిట్‌కాట్ అప్‌డేట్‌ను పొందనున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ అడ్వాన్స్:
4 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఇంటర్నల్ మెమరీ (8జీబి, 16జీబి),
768ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఆండ్రాయిడ్ కిట్‌కాట్ అప్‌డేట్‌ను పొందనున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2:
3.8 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
800మెగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
768ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఆండ్రాయిడ్ కిట్‌కాట్ అప్‌డేట్‌ను పొందనున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
సామ్‌సంగ్ గెలాక్సీ కోర్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ స్ర్కీన్ (రిసల్యూషన్ (480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ సెకండరీ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.11,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ కిట్‌కాట్ అప్‌డేట్‌ను పొందనున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
సామ్‌సంగ్ గెలాక్సీ ఫేమ్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.5 అంగుళాల HVGA టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
వై-ఫై, బ్లూటూత్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7825,
కొనుగోలు చేసేందకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ కిట్‌కాట్ అప్‌డేట్‌ను పొందనున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2:
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
5.55 అంగుళాల సూపర్ అమెల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.6గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.31,500.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ కిట్‌కాట్ అప్‌డేట్‌ను పొందనున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4
5 అంగుళాల ఎల్ఈడి సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా(ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.40,690.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470