Home
Mobile

చైనా బ్రాండ్‌లకు షాక్, రూ.4,500కే సామ్‌సంగ్ 4జీ ఫోన్

By Sivanjaneyulu Bommu

భారత్‌లో నోకియా తరువాత అంతగా కనెక్ట్ అయిన మొబైల్ బ్రాండ్‌లలో సామ్‌సంగ్ ఒకటి. ఇందకు కారణం ఈ బ్రాండ్ కల్పించే భరోసానే. సామ్‌సంగ్ లాంచ్ చేసే స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లో ఎల్లప్పుడు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది.

చైనా బ్రాండ్‌లకు షాక్, రూ.4,500కే సామ్‌సంగ్ 4జీ ఫోన్

Read More : గూగుల్ కొత్త ఫీచర్లు.. ఇంటర్నెట్‌ లేకుండా యూట్యూబ్, 90% డేటా ఆదా

దేశీయంగా 4జీ స్మార్ట్‌ఫోన్‌లకు విస్తృత డిమాండ్ నెలకున్న నేపథ్యంలో సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి వివిధ ధర వేరియంట్‌లలో 4జీ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే విధంగా అధునాతన కనెక్టువిటీ ఫీచర్లతో మార్కెట్లో సందడి చేస్తున్న 10 సామ్‌సంగ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం....

Samsung Galaxy J2 (2016)

Samsung Galaxy J2 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016)
ధర రూ.9,750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్సెసిఫికేషన్స్
5 అంగుళాల హైడెఫినిషన్ ఎస్‌అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆపరేటింగ్ సిస్టం, 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా. (కెమెరా ప్రత్యేకతలు : ఆటో, బ్యూటీ ఫేస్, కంటిన్యూస్ షాట్, హెచ్‌డీఆర్ (హై డైనమిక్ రేంజ్), పానోరమా, ప్రో, సెల్ఫీ, స్పోర్ట్స్, సౌండ్ అండ్ షాట్, రేర్ కెమెరా సెల్ఫీ). 4జీ కనెక్టువిటీ, 3జీ, వై-పై, బ్లుటూత్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J3 (2016)

Samsung Galaxy J3 (2016)

Samsung Galaxy J3 (2016)
సామ్‌సంగ్ గెలాక్సీ జే3 (2016)
బెస్ట్ ధర రూ.8,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్సెసిఫికేషన్స్
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,280x720పిక్సల్స్), 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై).

 

Samsung Galaxy On7

Samsung Galaxy On7

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7
బెస్ట్ ధర రూ.10,190
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్సెసిఫికేషన్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్ విత్ అడ్రినో 306 గ్రాఫిక్స్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ర ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J7

Samsung Galaxy J7

సామ్‌సంగ్ గెలాక్సీ జే7
బెస్ట్ ధర రూ.12,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్సెసిఫికేషన్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ ప్రాసెసర్ (1.4గిగాహెర్ట్జ్ + 1గిగాహెర్ట్జ్) ఎక్సినోస్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,  డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,  4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J2

Samsung Galaxy J2

సామ్‌సంగ్ గెలాక్సీ జే2
బెస్ట్ ధర రూ.7,590
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్సెసిఫికేషన్స్
4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 3475 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్లస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ మైక్రో సిమ్, 4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J5

Samsung Galaxy J5

సామ్‌సంగ్ గెలాక్సీ జే5
బెస్ట్ ధర రూ.13,290
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్సెసిఫికేషన్స్
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x720 పిక్సల్స్), ఆండ్రాయిడబ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ 64 బిట్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్ విత్ అడ్రినో 305 జీపీయూ, 1.5జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ డ్వారా డివైస్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్లస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Z2

Samsung Z2

సామ్‌సంగ్ Z2
బెస్ట్ ధర రూ.4,490

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్సెసిఫికేషన్స్
4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 × 480పిక్సల్స్), 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, టైజెన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE, 3జీ, వై-ఫై, బ్లుటూత్, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J Max

Samsung Galaxy J Max

సామ్‌సంగ్ గెలాక్సీ జే మాక్స్
బెస్ట్ ధర రూ.13,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్సెసిఫికేషన్స్

Samsung Galaxy On5 Pro

Samsung Galaxy On5 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో
బెస్ట్ ధర రూ.8,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్సెసిఫికేషన్స్

Samsung Galaxy On7 Pro

Samsung Galaxy On7 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో
బెస్ట్ ధర రూ.10.690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్సెసిఫికేషన్స్

More from GizBot

Best Mobiles in India

English summary
Top 10 Samsung Smartphones That Support Reliance JIO SIM Under Rs.15,000. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X