దీపావళి స్పెషల్: ఈ పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

|

ఈ పండుగ సీజన్ ను పురస్కరించుకుని ఆన్ లైన్ మార్కెట్లో రాయితీల వర్షం కురుస్తోంది. అధిక ముగింపు స్మార్ట్ ఫోన్ ల నుంచి మధ్య ముగింపు స్మార్ట్ ఫోన్ ల వరకు ఈ సీజన్లో ప్రత్యేకమైన ధర తగ్గింపును అందుకున్నాయి. దీపావళిని పురస్కరించుకుని ధర తగ్గింపును అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ:

4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.22 ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, జీపీఎస్, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ అసలు ధర రూ.27,200. ధర తగ్గింపులో భాగంగా ప్రస్తుత మార్కెట్ ధర రూ.23,360. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 4ఎస్:

3.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్, ఐఓఎస్ 6.1 ప్లాట్‌ఫామ్, 800 మెగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, పవర్ వీఆర్ ఎస్‌జిఎక్స్ 543ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, జీపీఎస్, గ్లోనాస్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, 1420ఎమ్ఏహెచ్ బ్యాటరీ. విడుదల సమయంలో ఐఫోన్ 4ఎస్ ధర రూ.38500. ధర తగ్గింపు‌లో భాగంగా ప్రస్తుత మార్కెట్ ధర రూ.31500. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్4:

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, హైడెఫినిషన్ రికార్డింగ్, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ సపోర్ట్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, విడుదల సమయంలో ఐఫోన్ 4 మార్కెట్ ధర రూ. 31900. ధర తగ్గింపులో భాగంగా ప్రస్తుత మార్కెట్ ధర రూ.21,500. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళి స్పెషల్: ఈ పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

దీపావళి స్పెషల్: ఈ పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ :

లెనోవో కె900:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. విడుదల సమయంలో లెనోవో కె900 ధర రూ.28,999. ధర తగ్గింపులో భాగంగా ప్రస్తుత మార్కెట్ ధర రూ.26,825. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళి స్పెషల్: ఈ పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

దీపావళి స్పెషల్: ఈ పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

నోకియా లూమియా 625:

4.7 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. విడుదల సమయంలో నోకియా లూమియా 625 ధర రూ.19,999. ధర తగ్గింపులో భాగంగా ప్రస్తుత మార్కెట్ ధర రూ.16,149. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళి స్పెషల్: ఈ పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

దీపావళి స్పెషల్: ఈ పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా:

6.44 అంగుళాల, ఎల్‌సీడీ స్ర్కీన్, 16మిలియన్ కలర్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకున సౌలభ్యత, 3జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ ఎల్టీఆ కనెక్టువిటీ, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. విడుదల సమయంలో సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా ఇండియన్ మార్కెట్ ధర రూ.43,999. ధర తగ్గింపులో భాగంగా ప్రస్తుత మార్కెట్ ధర రూ.40,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళి స్పెషల్: ఈ పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

దీపావళి స్పెషల్: ఈ పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

బ్లాక్‌‍బెర్రీ జడ్10:

4.2 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్, బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2జీ, 3జీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై డ్యూయల్ బ్యాండ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్ 4.0, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ విత్ ఏ-జీపీఎస్, 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. విడుదల సమయంలో బ్లాక్‌బెర్రీ జడ్10 ఇండియన్ మార్కెట్ ధర రూ.29,000. ధర తగ్గింపులో భాగంగా బ్లాక్ బెర్రీ జడ్10 ప్రస్తుత మార్కెట్ ధర రూ.27,500. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

దీపావళి స్పెషల్: ఈ పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

దీపావళి స్పెషల్: ఈ పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1:

5 అంగుళాల స్ర్కాచ్ రిసిస్టెంట్ ఎల్‌సీడీ స్ర్కీన్, పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్, 16 మిలియన్ కలర్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2200మెగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, స్నాప్‌డ్రాగెన్ 800 చిప్‌సెట్, అడ్రినో 300 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్‌తో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. విడుదల సమయంలో సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 ధర రూ.44990. ధర తగ్గింపులో భాగంగా ప్రస్తుత మార్కెట్ ధర రూ.38,933. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X