సామ్‌‌సంగ్, మోటరోలా, హెచ్‌టీసీ ఫోన్‌ల పై భారీ తగ్గింపు...

ఈ పండుగ్ సీజన్‌‌ను పురస్కరించుకుని బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? మీ కోసం ప్రత్యేక ధర తగ్గింపు పై పలు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.

సామ్‌‌సంగ్, మోటరోలా, హెచ్‌టీసీ ఫోన్‌ల పై భారీ తగ్గింపు...

Read More : రూ.19,990కే ఐఫోన్ 7... 12 నెలల కాంట్రాక్ట్!

దసరా శుభ సందర్బాన్ని పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల ఆసక్తికర ఆఫర్లను అందిస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

HTC Desire 820G Plus

హెచ్‍టీసీ డిజైర్ 820జీ ప్లస్
రూ.16,990 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను దసరా ఆఫర్‌లో భాగంగా ధర రూ.10,990కే amazon ఆఫర్ చేస్తుంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి

ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

LeEco Le Max2

లీఇకో లీ మాక్స్2
రూ.22,999 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను దసరా ఆఫర్‌లో భాగంగా ధర రూ.17,999కే amazon ఆఫర్ చేస్తుంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia XA Dual

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ డ్యుయల్
రూ.20,990 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను దసరా ఆఫర్‌లో భాగంగా ధర రూ.17,346కే amazon ఆఫర్ చేస్తుంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy On7 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో
రూ.11,190 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను దసరా ఆఫర్‌లో భాగంగా ధర రూ.9,990కే amazon ఆఫర్ చేస్తుంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

HTC Desire 728 Smart Phone

హెచ్‌టీసీ డిజైర్ 728 స్మార్ట్‌ఫోన్
రూ.17,500 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను దసరా ఆఫర్‌లో భాగంగా ధర రూ.15,698కే amazon ఆఫర్ చేస్తుంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

HTC Desire 626G Plus

హెచ్‌టీసీ డిజైర్ 626జీ ప్లస్
రూ.18,500 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను దసరా ఆఫర్‌లో భాగంగా ధర రూ.8,999కే amazon ఆఫర్ చేస్తుంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone 2 Laser ZE550KL

రూ.14,399 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను దసరా ఆఫర్‌లో భాగంగా ధర రూ.10,999కే amazon ఆఫర్ చేస్తుంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone Go 4.5 (Black, 8 GB)

రూ.5,299 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను దసరా ఆఫర్‌లో భాగంగా ధర రూ.4,999కే Flipkart ఆఫర్ చేస్తుంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Micromax Canvas 6 Pro (Black, 16 GB)

మైక్రోమాక్స్ కాన్వాస్ 6 ప్రో (బ్లాక్, 16జీబి వర్షన్)
రూ.5,299 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను దసరా ఆఫర్‌లో భాగంగా ధర రూ.4,999కే flipkart ఆఫర్ చేస్తుంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Motorola Moto X Play

మోటరోలా మోటో ఎక్ప్ ప్లే
రూ.17,499 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను దసరా ఆఫర్‌లో భాగంగా ధర రూ.15,499కే Flipkart ఆఫర్ చేస్తుంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Smartphones to Buy up to 50% Off This Dasara and Diwali Festive Season. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot