ఈ దీపావళికి రాబోతోన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే‌

|

మార్కెట్లోకి ఎన్ని కొత్త ఫోన్స్ వస్తున్నా డిమాండ్ మాత్రం అస్సలు తగ్గటం లేదు. లేటెస్ట్ ఫీచర్లతో లాంచ్ అయ్యే ఫోన్‌లకు ఆన్‌లైన్ షాపర్లు దాసోహమంటున్నారు. ప్రముఖ మొబైల్ బ్రాండ్‌ల నుంచి ఈ దీపావళికి మార్కెట్లోకి రాబోతోన్న 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం..

Read More : జియోకు షాక్.. RComm నుంచి కొత్త వెల్‌కమ్ ఆఫర్‌

Google Pixel

Google Pixel

గూగుల్ పిక్సల్

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ పక్సల్ లాంచర్, గూగుల్ అసిస్టెంట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 2.15గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 128జీబి),
12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 1.55 మైక్రాన్ పిక్సల్స్ లెన్స్, ఎఫ్/2.0 అపెర్చుర్, (కెమెరా ప్రత్యేకతలు : స్మార్ట్‌ బరస్ట్ ఫీచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, పిక్సల్ ఇంప్రింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, బ్లుటూత్ 4.2, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 2,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Google Pixel XL

Google Pixel XL

Google Pixel XL

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ పక్సల్ లాంచర్,
గూగుల్ అసిస్టెంట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 821 2.15గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 128జీబి),
12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 1.55 మైక్రాన్ పిక్సల్స్ లెన్స్, ఎఫ్/2.0 అపెర్చుర్, (కెమెరా ప్రత్యేకతలు : స్మార్ట్ బరస్ట్ ఫీచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, పిక్సల్ ఇంప్రింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, బ్లుటూత్ 4.2, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3,450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 Meizu PRO 6

Meizu PRO 6

మిజు ప్రో 6

5.2 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ 3డీ ప్రెస్, 2.5డీ గ్లాస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, డెకా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్25 ప్రాసెసర్ (కార్టెక్స్ 1.4గిగాహెర్ట్జ్ x4 + కార్టక్స్ ఏ53 2.0గిగాహెర్ట్జ్ x4 + కార్టెక్స్ ఏ72 2.5గిగాహెర్ట్జ్ ఎక్స్2), మాలీ టీ880 జీపీయూ, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఫ్లైమ్ ఆపరేటింగ్ సిస్టం, 21.6 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ విత్ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్,ర యూఎస్బీ టైప్ సీ కనెక్టువిటీ, 2560 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

Xiaomi Redmi 3

Xiaomi Redmi 3

షియోమీ రెడ్మీ 3

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 64 బిట్ ప్రాసెసర్ విత్ అడ్రినో 405 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, బ్లుటూత్, గ్లోనాస్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy C7

Samsung Galaxy C7

సామ్‌సంగ్ గెలాక్సీ సీ7

5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 625 14ఎన్ఎమ్ ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0.

LeEco Le 2 Pro

LeEco Le 2 Pro

లీఇకో లీ2 ప్రో

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 డెకా కోర్ ప్రాసెసర్, మాలీ టీ880 ఎంపీ4 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టిం విత్ EUI 5.8 యూజర్ ఇంటర్ ఫేస్, డ్యుయల్ సిమ్ (నానో+నానో), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సీడీఎల్ఏ లాస్ లెస్ ఆడియో టెక్నాలజీ, డాల్బీ అటామస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi Note 4

Xiaomi Redmi Note 4

షియోమి రెడ్మీ నోట్ 4

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, 2.1గిగాహెర్ట్జ్ డెకా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్, మాలీ టీ880ఎంపీ4 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 64జీబి),మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన MIUI 7 యూజర్ ఇంటర్ ఫేస్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ పీడీఏఎఫ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lenovo K6

Lenovo K6

లెనోవో కే6 (Lenovo K6)

 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 420 64 బిట్ ప్రాసెసర్ విత్ అడ్రినో 505 జీపీయూ, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (ఆప్షనల్), 13 మెగా పికల్స్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అటామస్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 

బ్యాటరీ.

 

Lenovo K6 Power

Lenovo K6 Power

లెనోవో కే6 పవర్

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 64-బిట్ ప్రాసెసర్ విత్ అడ్రినో 505 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), ఎక్స్‌‌ప్యాండబుల్ స్టోరేజ్ ఆప్షన్, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అటామస్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lenovo K6 Note

Lenovo K6 Note

లెనోవో కే6 నోట్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 64-బిట్ ప్రాసెసర్ విత్ అడ్రినో 505 జీపీయూ, ర్యామ్ వేరింయంట్స్ (3జీబి,4జీబి), 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (ఆప్షనల్), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అటామస్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Ahead of Diwali, Top 10 Smartphones Expected to be Launched This Festival Season. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X