త్వరలో మీముందుకు రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
మొబైలింగ్.. కంప్యూటింగ్.. ఇంటర్నెట్ బ్రౌజింగ్.. గేమింగ్.. చాటింగ్ వంటి కమ్యూనికేషన్ వనరులను ఏకకాలంలో సాకారం చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లకు నేటి మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. సామ్‌సంగ్, యాపిల్, నోకియా, సోనీ వంటి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో తమదైన హవాను కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్‌లకు మేమేమి తీసిపోమన్నట్లు మైక్రోమాక్స్, కార్బన్ వంటి దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇండియా వంటి మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో నవ్వా.. నేనా అన్న పోటీ మార్కెట్లో కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే క్రమంలో కంపెనీలు లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లతో ముందుకొస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అంతర్జాతీయ కంపెనీల నుంచి త్వరలో విడదల కాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

త్వరలో మీముందుకు రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Lumia 930
5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2420ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

త్వరలో మీముందుకు రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
Lenovo S850:
5 అంగుళాల 720x1280పిక్సల్స్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్,
3జీ కనెక్టువిటీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

త్వరలో మీముందుకు రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
HTC Desire 610:
4.7 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2040ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

త్వరలో మీముందుకు రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
Oppo Find 7
5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1440x 2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

త్వరలో మీముందుకు రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Lumia 935:
4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2700ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

త్వరలో మీముందుకు రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
Motorola Moto G 4G
4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు అవకాశం,
1జీబి ర్యామ్,
2070ఎమ్ఏహెచ్ బ్యాటరీ

త్వరలో మీముందుకు రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Beam 2:
4.66 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

త్వరలో మీముందుకు రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Lumia 635:
4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర,
విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు పొడిగించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1830ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

త్వరలో మీముందుకు రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia ZL2:
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

త్వరలో మీముందుకు రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
HTC One Mini 2
4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








