Home
Mobile

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

By Sivanjaneyulu Bommu

మార్కెట్లో కొత్త ఆవిష్కరణల జోరు ఈ వారం కూడా కొనసాగుతూనే ఉంది. రిలయన్స్, లెనోవో, షియోమీ, వన్‌ప్లస్, ఇంటెక్స్, హైవ్ వంటి బ్రాండ్‌లు సరికొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ఇండియన్ మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : Incognito mode గురించి 5 వాస్తవాలు

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

 

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే,
2.15గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ డాష్ చార్జ్.

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ 64 బిట్ మీడియాటెక్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ కనెన్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్ం (త్వరలో ఆండ్రాయిడ్ 6.0కు అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్స్), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ VoLTE, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఐపీఎక్స్4 వాటర్ రిసిస్టెంట్ సర్టిఫికేషన్, హెక్సాగ్నల్ ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ విత్ టచ్2కాల్ టెక్నాలజీ,

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ మెయిన్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లుటూత్), 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ విత్ అడ్రినో 505 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ప్రంట్ పేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ ఆపరటింగ్ సిస్టం,
4100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Top 10 Smartphones Launched in India Recently. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X