మార్కెట్లో రిలీజైన్ 15 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

By Sivanjaneyulu
|

కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఉక్కిరిబిక్కిరివుతోంది. పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ఈ ఆవిష్కరణల హడావుడి మరింత ఊపందుకుంది. లెనోవో, జియోనీ, యు యురేకా, కార్బన్, క్రియో మైక్రోమాక్స్ వంటి బ్రాండ్‌లు తమ కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. లేటెస్ట్ వర్షన్ స్పెసిఫికేషన్‌లతో మార్కెట్లో విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం....

Read More: మోటో జీ4 ఎలా ఉండబోతోంది..?

 మార్కెట్లో రిలీజైన్ 15 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో రిలీజైన్ 15 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

జియోనీ పైనీర్ పీ5 మినీ 

కీలక ఫీచర్లు:

4.5 అంగుళాల FWVA ఐపీఎస్ ఆన్-సెల్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 మార్కెట్లో రిలీజైన్ 15 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో రిలీజైన్ 15 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

యు యురేకా నోట్ వైయూ6000

కీలక ఫీచర్లు:

6 అంగుళాల పూర్తి లామినేషన్ డిస్ ప్లే,
1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6753టీ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 మార్కెట్లో రిలీజైన్ 15 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో రిలీజైన్ 15 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో ఫాబ్ 

6.98 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్)తో ఈ హైబ్రీడ్ డివైస్‌లో ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ 64బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డాల్బీ అటామస్ సౌండ్ క్వాలిటీ, 4250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

 మార్కెట్లో రిలీజైన్ 15 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో రిలీజైన్ 15 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ క్వాట్రో ఎల్52

5 అంగుళాల హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీకార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 మార్కెట్లో రిలీజైన్ 15 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో రిలీజైన్ 15 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ లామినేటెడ్ డిస్‌ప్లే,

1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 మార్కెట్లో రిలీజైన్ 15 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో రిలీజైన్ 15 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

క్రియో మార్క్ 1

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.95గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128 జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ టాపింగ్ తో డిజైన్ చేయడిన ఫ్యూయల్ ఆపరేటింగ్ సిస్టం,
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 మార్కెట్లో రిలీజైన్ 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో రిలీజైన్ 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ కీలక ఫీచర్లు :

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే
ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 మార్కెట్లో రిలీజైన్ 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో రిలీజైన్ 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, 2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 మార్కెట్లో రిలీజైన్ 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో రిలీజైన్ 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ కీలక ఫీచర్లు

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్854x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసేంగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 2125 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.9,500

 మార్కెట్లో రిలీజైన్ 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో రిలీజైన్ 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ కీలక ఫీచర్లు

5.3 అంగుళాల హైడెఫినిషన్ ఇన్-సెల్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.13,500

Best Mobiles in India

English summary
Top 10 Smartphones Launched in India That Matters. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X