క్రిస్మస్, న్యూఇయర్ డిస్కౌంట్స్ పై 10 స్మార్ట్‌‍ఫోన్‌లు

క్రిస్మస్, న్యూఇయర్ సీజన్ సమీపిస్తోన్న నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తమ హై-ఎండ్, లో-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ నుంచి అతిభారీ డిస్కౌండ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ప్రత్యేకమైన డిస్కౌంట్‌లతో ట్రేడ్ అవుతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : స్మార్ట్‌ఫోన్‌లో ఎన్ని సెన్సార్లు ఉంటాయ్?, అవి ఎలా పనిచేస్తాయ్?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Swipe Elite Max

స్వైప్ ఇలైట్ మాక్స్
15 శాతం ప్ర్తత్యేక తగ్గింపుతో
ఫోన్ ప్రత్యేకతలు

4జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, ఫింగర్ ప్రింట్ సెన్సార్.
ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Samsung Galaxy S7 Edge

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్
11 శాతం ప్ర్తత్యేక తగ్గింపుతో
ఫోన్ స్పెసిఫికేషన్స్

4జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీ, 64జీబి),
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Swipe Elite 2 Plus

స్వైప్ ఇలైట్ 2 ప్లస్
11శాతం ప్రత్యేక తగ్గింపుతో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది
ఫోన్ స్పెసిఫికేషన్స్

1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Panasonic ELUGA Mark 2

పానాసోనిక్ ఇల్యుగా మార్క్ 2
24 శాతం ప్రత్యేకమైన ధర తగ్గింపుతో ఈ ఫోన్ మార్కెట్లో ట్రేడ్ అవుతోంది.
ఫోన్ స్పెసిఫికేషన్స్

3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్.
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

LG V20

ఎల్‌జీ వీ20
8 శాతం ప్రత్యేకమైన ధర తగ్గింపుతో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఫోన్ స్పెసిఫికేషన్స్

డ్యుయల్ డిస్‌ప్లే,
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కెమెరా సెటప్ (16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Honor 8 Smart

హానర్ 8 స్మార్ట్
5 శాత స్పెషల్ తగ్గింపుతో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
వై-ఫై, బ్లుటూత్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

OPPO F1S

ఒప్పో ఎఫ్1ఎస్
11శాతం ప్రత్యేకమైన ధర తగ్గింపుతో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది

ఫోన్ ప్రధాన ఫీచర్లు
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబిని విస్తరించుకునే అవకాశం.
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
4జీ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్,
3075 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Motorola Moto G, 4th Gen (Black, 16GB)

మోటరోలా మోటో జీ, 4వ జనరేషన్ (బ్లాక్, 16జీబి వర్షన్)
16 శాతం ప్రత్యేకమైన తగ్గింపుతో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Samsung Galaxy On7 Pro (Gold)

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో (గోల్డ్)
11 శాతం ప్రత్యేకమైన తగ్గింపుతో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఫోన్ స్పెసిఫికేషన్స్

2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Apple iPhone 6s (64GB)

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి యాపిల్ ఐఫోన్ 6ఎస్ (64జీబి వర్షన్)
25 శాతం ప్రత్యేకమైన తగ్గింపుతో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఫోన్ స్పెసిఫికేషన్స్

12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
టచ్ ఐడీ, బ్లుటూత్ 4.2, ఎల్టీఈ సపోర్ట్,
1715 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Smartphones Which are Available at Discounts. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot