Home
Mobile

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ సీజన్‌లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకుందామనుకునే వారికోసం అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపు ధరల్లో స్వాగతం పలుకుతున్నాయి. తమ విక్రయాలను మరింత పెంచుకునే క్రమంలో ప్రముఖ బ్రాండ్‌లైన సామ్‌సంగ్, యాపిల్, సోనీ, హెచ్‌టీసీ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు తమ అధికముగింపు స్మార్ట్‌ఫోన్‌ల పై తగ్గింపు ధరలను ప్రకటించాయి. వాటిలో 5 అత్యుత్తమ డీల్స్‌ను మీముందుంచుతున్నాం.

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Grand Neo

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.15,999
ప్రస్తుత ధర తగ్గింపు భాగంగా రూ.11,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Grand 2:

విడుదల సయమంలో ఫోన్ ధర రూ.24890
ప్రస్తుత ధర తగ్గింపులో భాగంగా రూ.16,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1.5జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z Ultra

విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ 28,331
ప్రస్తుత ధర తగ్గింపులో భాగంగా 19,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

6.4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
3050 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia M2 Dual

విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.17,700
ప్రస్తుత ధర తగ్గింపులో భాగంగా రూ.14,890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

4.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32 జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 816G

విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.18,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5.5 ఐపీఎస్ ఎల్‌‍సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 816

విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.27,390
ప్రస్తుత ధర తగ్గింపులో భాగంగా రూ.22,525
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5.5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ2 డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5

విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.51,042
ప్రస్తుత ధర తగ్గింపులో భాగంగా రూ.32,401
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z3

విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.51,042
ప్రస్తుత ధర తగ్గింపులో భాగంగా రూ.46,449
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.2 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై),
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

LG G3

విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.47,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌‍సీడీ తాకేతెర (రిసల్యూషన్1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
3000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 5s

విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.53,500
ప్రస్తుత ధర తగ్గింపులో భాగంగా రూ.42,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 640x1136పిక్సల్స్),
ఐఓఎస్ వీ7.0.1 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
1570 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 10 Smartphones Which Got Price Cuts: Includes Samsung, Sony, Motorola, and More. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X