Just In
- 14 min ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 8 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 11 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- News
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు తీర్పు 6న
- Movies
Michael day 1 collections మైఖేల్కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
2జీబి ర్యామ్ పై స్పందించే 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!
దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగిన నేపధ్యంలో వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విపణిలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు విపణిలో మంచి డిమాండ్ ఉంది. సామ్‌సంగ్, లెనోవో, బ్లాక్ బెర్రీ, హువావీ వంటి గ్లోబల్ కంపెనీలు శక్తివంతమైన 2జీబి ర్యామ్‌తో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసాయి. వాటిలో 10 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే వారు ముఖ్యంగా ర్యామ్ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే ఆండ్రాయిడ్స్మార్ట్‌ఫోన్ 512ఎంబి కెపాసిటీతో కూడిన ర్యామ్‌ను కలిగి ఉన్నట్లయితే వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను మీరు ఆస్వాదించవచ్చు. పటిష్టమైన ర్యామ్ (512 ఎంబి) వ్యవస్థను కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న ఉత్తమ 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

2జీబి ర్యామ్ పై స్పందించే 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4:
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్,
1.6గిగాహెట్జ్ ఎక్సినోస్ 5 ఓక్టా-కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ కెమెరా (ఫ్లాష్, జీరో షట్టర్, లాగ్, బీఐఎస్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్3,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

2జీబి ర్యామ్ పై స్పందించే 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!
బ్లాక్‌బెర్రీ క్యూ10:
3.1 అంగుళాల డిస్‌ప్లే,
క్వర్టీ ఫిజికల్ కీబోర్డ్,
బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
గ్లాస్ వేవ్ కవర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ కెమెరా,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

2జీబి ర్యామ్ పై స్పందించే 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!
లెనోవో కె900:
5.5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
వై-ఫై కనెక్టువిటీ,
లయోన్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

2జీబి ర్యామ్ పై స్పందించే 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!
హువావీ ఆసెండ్ మేట్:
6.1 అంగుళాల హైడెఫినిషన్ తొషిబా ఐపీఎస్+ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ బీఎస్ఐ ప్రైమరీ కెమెరా,
1 మెగాపిక్సల్ హైడెఫినిషన్ సెకండరీ కెమెరా,
4050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

2జీబి ర్యామ్ పై స్పందించే 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!
సోనీ ఎక్స్‌పీరియా జడ్ఎల్ (Sony Xperia ZL):
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

2జీబి ర్యామ్ పై స్పందించే 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!
బ్లాక్‌బెర్రీ జడ్10:
4.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

2జీబి ర్యామ్ పై స్పందించే 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!
సోనీ ఎక్స్‌పీరియా జడ్:
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టంట్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

2జీబి ర్యామ్ పై స్పందించే 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!
హెచ్‌టీసీ బటర్‌ఫ్లై:
5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2020 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

2జీబి ర్యామ్ పై స్పందించే 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!
ఆల్కాటెల్ వన్‌టచ్ ఐడోల్ ఎక్స్:
5 అంగుళాల, కెపాసిటివ్ విత్ మల్టీటచ్ ఐపీఎస్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.1 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470