Home
Mobile

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు 2014వేదికగా నిలిచింది. సామ్‌సంగ్, సోనీ, ఎల్‌జి, లెనోవో, హవాయి వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. నేటితరం యువత శక్తివంతమైన ర్యామ్ వ్యవస్థను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. అటువంటి వారి కోసం 3జీబి ర్యామ్ సామర్థ్యంతో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 4

ఫోన్ ధర రూ.61,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3320 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z2

ఫోన్ ధర రూ.38117
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 23000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ),
16కజీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీబి ర్యామ్,
3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z3

ఫోన్ ధర రూ.49,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.2 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ పైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 3

ఫోన్ ధర రూ.38,304
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe Z2 Pro (K920)

ఫోన్ ధర రూ.32,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీబి ర్యామ్,
4000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Oppo Find 7

ఫోన్ ధర రూ.37,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Blackberry Passport

ఫోన్ ధర రూ.49,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1440x1440పిక్సల్స్),
బ్లాక్‌బెర్రీ వీ10 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ),
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3450 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Huawei Honor 6

ఫోన్ బెస్ట్ ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా‌‍కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ),
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3100 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

LG G Pro 2

ఫోన్ ధర రూ.29,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.9 అంగుళాల ట్రూ హైడెఫినిషన్ ఐపీఎస్ ప్లస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Gionee Elife E7

ఫోన్ ధర రూ.27,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
3జీబి ర్యామ్,
2500 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Top 10 Smartphones With 3GB RAM Support to Buy in India. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X