3జీబీ ర్యామ్ ఫోన్స్ అంత చీపా!

Posted By:

స్మార్ట్‌ఫోన్ పనితీరులో ర్యామ్ పాత్ర ఎంతో కీలకం. ర్యామ్ స్థాయి పెరిగేకొద్ది ఫోన్ ప్రాసెసింగ్ వేగం పెరుగుతూ ఉంటుంది. మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లు 256 ఎంబి, 512 ఎంబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమయ్యేవి. వీటిలో మల్టీ టాస్కింగ్ మందకొడిగా ఉండేది.

3జీబీ ర్యామ్ ఫోన్స్ అంత చీపా!

ఈ నేపధ్యంలో మల్టీ టాస్కింగ్ వేగాన్ని మరింత పెంచుతూ 1జీబి, 2జీబి, 3జీబి, 4జీబి ర్యామ్‌లతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను కోరుకునే వారి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3జీబీ ర్యామ్ ఫోన్స్ అంత చీపా!

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్
బెస్ట్ ధర రూ.13,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
3జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ లాలీపాప్,
5.5 అంగుళాల తాకేతెర,

3జీబీ ర్యామ్ ఫోన్స్ అంత చీపా!

జోపో స్పీడ్ 7 ప్లస్
బెస్ట్ ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేక స్పెక్స్:

3జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ లాలీపాప్,
5.5 అంగుళాల తాకేతెర,
1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్,
మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

 

3జీబీ ర్యామ్ ఫోన్స్ అంత చీపా!

కూల్‌ప్యాడ్ నోట్3
బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
3జీబి ర్యామ్,

ఆండ్రాయిడ్ లాలీపాప్,
5.5 అంగుళాల తాకేతెర,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్,
మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

 

3జీబీ ర్యామ్ ఫోన్స్ అంత చీపా!

ఇంటెక్స్ క్లౌడ్ స్విఫ్ట్
బెస్ట్ ధర రూ.8,888
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ లాలీపాప్,
5.5 అంగుళాల తాకేతెర,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,

 

3జీబీ ర్యామ్ ఫోన్స్ అంత చీపా!

ఇంటెక్స్ ఆక్వా ఏస్
బెస్ట్ ధర రూ.12,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ లాలీపాప్,
5 అంగుళాల తాకేతెర,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,

 

3జీబీ ర్యామ్ ఫోన్స్ అంత చీపా!

ఐబెర్రీ ఆక్సుస్ ప్రైమ్ పీ8000
బెస్ట్ ధర రూ.14,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ లాలీపాప్,
5.5 అంగుళాల తాకేతెర,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,

 

3జీబీ ర్యామ్ ఫోన్స్ అంత చీపా!

జోపో స్పీడ్ 7
బెస్ట్ ధర రూ.12,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ లాలీపాప్,
5 అంగుళాల తాకేతెర,
1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,

 

3జీబీ ర్యామ్ ఫోన్స్ అంత చీపా!

షియోమి ఎంఐ 4
బెస్ట్ ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
2.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
ఎంఐయూఐ వీ5 ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ర్యామ్,

 

3జీబీ ర్యామ్ ఫోన్స్ అంత చీపా!

హువావీ హానర్ 6
బెస్ట్ ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల 10 పాయింట్ మల్టీటచ్ ఎల్టీపీఎస్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Smartphones with 3GB RAM Under Rs 15,000. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot