10 బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు... ట్రెండింగ్

Posted By:

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Acer Liquid E700

10 బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు... ట్రెండింగ్

Acer Liquid E700

బ్యాటరీ సామర్థ్యం 3500 ఎమ్ఏహెచ్
ఫోన్ బెస్ట్ ధర రూ.11,949
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Intex Aqua Power

10 బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు... ట్రెండింగ్

Intex Aqua Power

బ్యాటరీ సామర్థ్యం 35000 ఎమ్ఏహెచ్
ఫోన్ బెస్ట్ ధర రూ.7,190
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Spice Stellar 518

10 బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు... ట్రెండింగ్

Spice Stellar 518

4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బెస్ట్ ధర రూ.7737
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Lenovo S860

10 బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు... ట్రెండింగ్

Lenovo S860

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.18890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Gionee M2

10 బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు... ట్రెండింగ్

Gionee M2

4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.9977
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Micromax Canvas Power

10 బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు... ట్రెండింగ్

Micromax Canvas Power

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.5865
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Xolo Q3000

10 బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు... ట్రెండింగ్

Xolo Q3000

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బెస్ట్ ధర రూ.14,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Oppo N1

10 బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు... ట్రెండింగ్

Oppo N1

3610 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.32,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Gionee Marathon M3

10 బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు... ట్రెండింగ్

Gionee Marathon M3

5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బెస్ట్ ధర రూ.12,333
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone 6

10 బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు... ట్రెండింగ్

Asus Zenfone 6

3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బెస్ట్ ధర రూ.15,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Top 10 Smartphones with Best Battery Support To Buy This Week. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting