ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

|

ఈ సీజన్‌లో అధికముగింపు స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? మీ కోసం ప్రత్యేక ధర తగ్గింపు పై పలు అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మొబైల్ ఫోన్‌కు బ్యాటరీ బ్యాకప్ ఎంతో కీలకం. అయితే, కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడటంతో బ్యాటరీ జీవిత కాలం రెట్టింపవుతుంది. ఇవిగోండి చిట్కాలు.. సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్నతరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది. బ్యాటరీని ఎప్పటికప్పడు క్లీన్ చేసుకోవాలి. బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం. బ్యాటరీ శక్తిని అధిక మొత్తంలో సేవించే మీడియా అప్లికేషన్‌లను మితంగా వాడుకోండి. అనవసర సౌండ్స్ అదేవిధంగా వైబ్రేషన్‌లను డిసేబుల్ చేయండి. స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి, అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి. ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి. ఫోన్‌తో ఉపయోగం లేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

Samsung Galaxy S5:

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,

16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై,16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.51,500.
ప్రస్తుత ధర రూ.46,340
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

HTC Desire 601:

4.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్540x 960 పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.23,249
ప్రస్తుత ధర రూ.19,412
కొనుగోల చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

Sony Xperia T2 Ultra:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-పై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.24,620
ప్రస్తుత ధర రూ.22,780
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

Samsung Galaxy Note 3:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగతా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే

సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.47,900,
ప్రస్తుత ధర రూ.43,890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

Nokia X:

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.8,599
ప్రస్తుత ధర రూ.6,757
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

LG G2 :

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.41,500
ప్రస్తుత ధర రూ.34,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

Nokia Lumia 925 :

4.5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్768x 1280పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.20 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.33,999
ప్రస్తుత ధర రూ.25,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

Samsung Galaxy Note 3 Neo:

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.40,990
ప్రస్తుత ధర రూ.33,778
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

LG G Flex

6 అంగుళాల ఓఎల్ఈడి టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1280x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
3500ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.69,999
ప్రస్తుత ధర రూ.66,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

Apple iPhone 5S:

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్640x 1136పిక్సల్స్),
ఐఓఎస్ వీ7.0.1 ఆపరేటింగ్ సిస్టం.
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
1570ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.53,500
ప్రస్తుత ధర రూ 46,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X